Venu Goapl Reddy
Author- NTV Telugu-
Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూ మిస్సింగ్.. లేపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి..
Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాదుల్లో భయం పట్టింది. 45 రోజలు వ్యవధిలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో హతమయ్యారు. దీంతో మిగతా ఖలిస్తానీ వేర్పాటువాదులు గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఖలిస్తానీల్లో కీలకమైన గురుపత్వంత్ సింగ్ పన్నూ గత కొంతకాలంగా కనిపించడం లేదు. -
PM Modi: మోడీ క్రేజ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం క్యూ కట్టిన యూఎస్ చట్టసభ సభ్యులు
PM Modi: ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా నరేంద్ర మోడీని అడుగుపెట్టొద్దని చెప్పింది. ప్రధాని అయిన తర్వాత అమెరికానే స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కం చెబుతోంది. -
Micron: భారత్‌లో చిప్ ఫ్యాక్టరీ.. కన్ఫామ్ చేసిన మైక్రాన్
Micron: భారతదేశంలో చిప్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు సెమికండక్టర్స్ తయారీ దిగ్గజం మైక్రాన్ ప్రకటించింది. గుజరాత్ లో 825 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 6,760 కోట్లు) పెట్టుబడితో ఈ ప్యాక్టరీ నెలకొల్పనున్నట్లు నిర్దారించింది. 2023లోనే మైక్రాన్ ఫ్యాక్టరీ నెలకొల్పే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. -
Opposition Meeting: నేడు పాట్నా వేదికగా విపక్షాల సమావేశం.. బీజేపీని అడ్డుకోవడమే టార్గెట్..
Opposition Meeting: జాతీయ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన నేడు విపక్షాల సమావేశం జరగబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడ్డుకోవడమే ధ్యేయంగా ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు. -
YouTube Down: యూట్యూబ్ డౌన్.. వేలాది మందికి నిలిచిన సేవలు..
YouTube Down: ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయింది. గురువారం రాత్రి 8 గంటల వరకు వేలాది మంది యూజర్లకు యూట్యూబ్ సేవలే నిలిచిపోయాయి. -
Titan: సముద్రంలో పేలిపోయిన “టైటాన్”.. విధ్వంసానికి కారణం ఇదే..
Titanic: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శిథిలాలు చూసేందుకు టూరిస్టులను తీసుకెళ్లిన ‘టైటాన్’ సబ్మెర్సిబుల్ ఆచూకీ లభించింది. -
PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా పాకిస్తాన్‌కి మోడీ వార్నింగ్.. ఉక్రెయిన్ శాంతికి సహకారం
PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇఫ్స్ అండ్ బట్స్ లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరియు ఎగుమతి చేస్తున్న అటువంటి దేశాలను కట్టడి చేయాలని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దానిని ఎదుర్కోవడంలో ఎలాంటి అపోహలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
PM Modi: ఇండియా త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది..
PM Modi: ప్రధానమంత్రి గురువారం అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశంలో చారిత్రాత్మక ప్రసంగం చేశారు. భారతదేశంలో ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ని ప్రస్తావించారు. -
Care Hospitals: జీవన నాణ్యతను పునరుద్ధరించడానికై 80 ఏళ్ల రోగికి కేర్ హాస్పిటల్లో అరుదైన వెన్నెముక శస్త్ర చికిత్స
Care Hospitals: హైదరాబాద్‌లోని 22nd జూన్ 2023: మలక్‌పేట్‌లోని కేర్హాస్పిటల్స్, ఈరోజు 80 ఏళ్ల మహిళా రోగిశ్రీమతి చిదమ్మ (పేరు మార్చబడింది)పై ‘వెర్టెబ్రా-స్టెంటోప్లాస్టీ’ అనేఅరుదైన మరియు సంక్లిష్టమైన వెన్నెముక ప్రక్రియను నిర్వహించింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లోని కేర్ హాస్పిటల్స్‌లోని సీనియర్ న్యూరోసర్జన్డాక్టర్ కె వి శివానంద్‌రెడ్డి మరియు అతని బృందం విజయవంతంగానిర్వహించిన ఈ ప్రక్రియ వెన్నెముకనొప్పిని తగ్గించి, తక్కువ సమయంలో చలనశీలతను పునరుద్ధరించడం ద్వారా వెన్నెముక పగుళ్ల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేసింది. -
Uddhav Thackeray: ఠాక్రే, అంబేద్కర్ ఫోటోల పక్కన ఔరంగజేబు.. మహారాష్ట్రలో సరికొత్త వివాదం..
Uddhav Thackeray: మహారాష్ట్రలో సరికొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే టార్గెట్ గా ముంబైలో పలు ప్రాంతాల్లో బ్యానర్లు వెలిశాయి.
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!