స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్. బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ పూర్తి వివరాలు క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఒక నంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. మన బ్యాంకు అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి +917208933148 కి ‘WAREG అకౌంట్ నంబర్’ ఫార్మాట్‌లో SMS పంపాలి. ఉదాహరణకు మీ ఖాతా […]
పెళ్లికి ముందు కింగ్..పెళ్లి తర్వాత పరిస్థితులు అలానే ఉన్నాయని కొందరు మగవారిని చూస్తే తెలుస్తుంది..పెళ్లికి ముందు నడి ఇంట్లో దర్జాగా ఉన్న పెళ్లి తర్వాత ఎక్కువ సమయం బాత్ రూమ్ లోనే గడుపుతుంటారని చాలా మంది ఆడవాళ్లు అంటుంటారు.. తమ భర్తలు బెడ్ రూమ్‌లో కంటే బాత్ రూమ్‌లోనే ఉంటారని కామెడీగా చెప్పినప్పటికీ అది నిజంగా నిజం. అసలు పెళ్ళైన మగవారు బాత్‌రూమ్‌లో ఎక్కువ సేపు కాలం గడిపేందుకు కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాళ్ళు […]
అందంగా కనిపించాలని అందరు అనుకుంటారు.. అందులో ఈ మధ్య మహిళలు ఎక్కువగా మేకప్ ను ఎక్కువగా వేసుకుంటారు.. అందులోను డ్రెస్సుకు తగ్గట్లుగా పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంటారు.. అలా వేసుకోవడం ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుంది.. కానీ రోజూ అంటే మన చావును మనం ఆహ్వానిస్తున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.. రోజూ లిప్ స్టిక్ వాడే మహిళలు మనలో చాలా మంది ఉన్నారు. అయితే లిప్‌స్టిక్‌ను ఇష్టపడే మహిళలకు కొన్ని చేదువార్త. లిప్‌స్టిక్‌ను రెగ్యులర్‌గా అప్లై చేయడం […]
వికారాబాద్ లో దారుణం వెలుగు చూసింది..ప్రాణ స్నేహితుడు అని నమ్మిన ఫ్రెండ్ ను అతి దారుణంగా హతమార్చాడు..ఫ్రెండ్ భార్య పై కన్నేసిన కామాంధుడు అడ్డుగా ఉన్న ఫ్రెండ్ ను అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రానికి చెందిన శేఖర్, గోపాల్ స్నేహితులు. పక్కపక్క ఇళ్ళలోనే వుండే వీరిద్దరూ ఉపాధినిమిత్తం హైదరాబాద్ లో వుంటున్నారు. శేఖర్ భార్యా పిల్లలతో కలిసి […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ లను కూడా వాడుతున్నారు..అందుకే వాటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది..దాదాపు ఫోన్ లో మాదిరిగానే అన్ని ఫీచర్స్ ఉండటంతో ఎక్కువ మంది స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు..అయితే ఆ ఫీచర్లు చాలా మంది సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఏదో స్టైల్ కోసం, లేదా మెసేజ్ లు, లేదా నడుస్తున్నప్పుడు అడుగులు లెక్కించడానికి మాత్రమే ఎక్కువగా వాటిని వాడుతున్నారు. కానీ ఈ స్మార్ట్ వాచ్ బరువు […]
ప్రతి నెల కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న రానున్నాయి.. ప్రతి నెల నెల కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తుంటాయి.. మరో నాలుగు రోజుల్లో జూలై నెల ప్రారంభం కానుంది.. వచ్చే నెల కూడా కొన్ని మార్పులు రానున్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం.. వంట గ్యాస్.. ఎల్పీజీ సిలెండర్ ధరలు, సీఎన్జీ-పీఎన్జీ గ్యాస్ ధరల విషయంలో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలెండర్ ధరలపై సమీక్ష చేస్తుంటుంది. […]
పిల్లలు హెల్తీ ఫుడ్ కన్నా కూడా నోటికి రుచిగా ఉండే వాటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.. అందులో నూడిల్స్ కూడా ఒకటి..నూడుల్స్ మరియు ఆమ్లెట్ కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది.. చాలా చాలా రుచిగా ఉంటాయి.. అంతేకాదు ఈ ఆమ్లెట్ ను ఒక్కటి తింటే చాలు మన కడుపు నిండిపోతుంది. అలాగే ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ నూడుల్స్ ఆమ్లెట్ […]
బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.. ఇటీవల తాను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రా ను పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. తన పర్సనల్ విషయాలు లేటెస్ట్ ఫొటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యేలా […]
మొన్నటివరకు వెండితెర పై ప్రేమ జంటలు పెళ్లి చేసుకుంటూ వచ్చారు.. అదే ట్రెండ్ ఇప్పుడు బుల్లితెరపై కూడా నడుస్తుంది.. బుల్లితెరపై షో లలో సందడి చేస్తున్న జంటలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఇటీవలే రాకేష్, సుజాతలు పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు తాజాగా మరో జంట పెళ్లికి రెడీ అయ్యాయి.. ఆ జంట ఎవరో కాదు నూకరాజు, ఏంజెల్ ఆసియా త్వరలోనే నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నారు. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వీరిద్దరూ కూడా మంచి ఫ్యాన్ బేస్ ని […]
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి కసరత్తులు చేస్తుంది.. ఇండియాలో భారీగా ఉద్యోగాలను ఇచ్చేందుకు కీలక ప్రకటన చేసింది..ఈ ప్రకటన వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు. భారత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. దీంతో దేశంలో అమెజాన్ పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరుతాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం తర్వాత అమెజాన్ […]