SBI: కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..క్షణాల్లో అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్. బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ పూర్తి వివరాలు క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఒక నంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మన బ్యాంకు అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి +917208933148 కి ‘WAREG అకౌంట్ నంబర్’ ఫార్మాట్‌లో SMS పంపాలి. ఉదాహరణకు మీ ఖాతా నంబర్ 123456789 అయితే WAREG 123456789 అని టైప్ చేసిన ఆ నంబర్‌కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ విజయ వంతంగా పూర్తియిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లోని వాట్సాప్‌కు కన్ఫర్మేషన్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత మీ ఫోన్ లో +919022690226 నంబర్ సేవ్ చేసుకోవాలి.. ఆ తర్వాత వాట్సాప్ ను ఓపెన్ చేసి ఆ నంబర్ హాయ్ అని మెసేజ్ చెయ్యండి.. ఆ తర్వాత కొన్ని ఆఫ్షన్స్ వస్తాయి.. మీకు కావలసిన అప్షన్ ను ఎంపిక చేసుకోండి..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
డిజిటల్ బ్యాంకింగ్, ముఖ్యమైన పత్రాల డౌన్‌లోడ్, హాలిడే క్యాలెండర్, డెబిట్ కార్డ్ సమాచారం, కార్డ్ పోగొట్టుకుంటే దాని సంబంధిత వివరాలు, సమీప ఏటీఎం, బ్రాంచ్ లొకేటర్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సర్వీసుల ను వాట్సాప్ ద్వారానే కస్టమర్లు పొందవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది.. అయితే బ్యాంకు అకౌంట్ కు నంబర్ లింక్ చెయ్యకుంటే వెంటనే ఆ పని చెయ్యాలి.. అప్పుడే మీరు ఈ సేవలను పొందుతారు.. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే దగ్గరలోని బ్రాంచ్ కు వెళ్లి అడిగి తెలుసుకోవచ్చు.. దేశీయ బ్యాంక్ అయిన ఎస్బిఐ ఇప్పటికే కష్టమర్స్ కోసం ఎన్నెన్నో పథకాలను అందుబాటు లోకి తీసుకురావడం తో పాటు అనేక సేవలను కూడా అందించింది.. ప్రస్తుతం కస్టమర్స్ కోసం మరికొని సేవలను అందుబాటులోకి తీసుకొని రావాలనే ప్రయత్నాలు చేస్తుంది..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!