బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.. ఇటీవల తాను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రా ను పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. తన పర్సనల్ విషయాలు లేటెస్ట్ ఫొటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యేలా క్లివేజ్ షో చేసింది.. ఆ పిక్స్ నెట్టింట ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ఐదారేళ్ళ పాటు సీక్రేట్ గా ప్రేమించుకున్నారు సిద్ధార్థ్, కియారా. కానిఎక్కడా అఫీషియల్ గా బయటపడలేదు. ట్రోల్స్ పై కూడా పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకునేవారు. ఇక సడెన్ గా పెళ్ళి చేసుకుని షాక్ ఇచ్చారు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా. పెళ్ళి తరువాతా వారు తమ బంధాన్నిఅఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి రాజస్తాన్ లోని ప్యాలస్ లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు, బందువులు మాత్రమే హాజరయ్యారు.. పెళ్లి అయిన అందాల షో చెయ్యడం తగ్గించలేదు.. అంతకు మించి ట్రెండింగ్ డ్రెస్సులలో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగి నెట్టింట వదులుతుంది.. అవి ఓ రేంజులో వైరల్ అవుతూ వస్తున్నాయి..
తాజాగా మరోసారి స్కిన్ షో చేసింది.. గ్రీన్ ట్రెండీ వేర్ ధరించి హాట్ క్లీవేజ్ షోకి తెరలేపింది కియారా అద్వానీ. లోదుస్తులు లేకుండా టైట్ డ్రెస్సులో హీటేక్కించింది.. పెళ్లయ్యాక కూడా అమ్మడు హాట్ నెస్ తగ్గించడం లేదు..కియారా అద్వానీ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. గతంలో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో కియారా హీరోయిన్ గా నటించారు..తాజాగా రామ్ చరణ్ కి జంటగా గేమ్ ఛేంజర్ మూవీలో కియారా నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా మరోసారి కియారా నటిస్తుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..