ఐఫోన్ తో సమానంగా ఫీచర్స్ ను కలిగి ఉన్న ఫోన్ వన్ ప్లస్.. ఈ ప్రముఖ సంస్థ ఇప్పుడు మరో ఫోన్ ను లాంచ్ చెయ్యనుంది.. మార్కెట్ లోకి రాకముందే ఆ ఫోన్ ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నార్డ్ సిరీస్ ను పరిచయం చేసింది. తక్కువ ధరలతో వస్తున్న ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో సక్సెస్ అయ్యాయి. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ జనరేషన్ ఫోన్లు రిలీజ్ […]
కొబ్బరికాయలు, కొబ్బరిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..ఈ పచ్చికొబ్బరితో పచ్చడి చేయడంతో పాటు దీనితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పచ్చికొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొకోనట్ బర్పీ కూడా ఒకటి. ఈ తీపి వంటకం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది.. అయితే కొంతమందికి సరిగ్గా చేయడం రాక బయట షాపుల్లో తెచ్చుకుంటారు. అలాంటి వారికోసం ఈరోజు మనం ఈ స్వీట్ ను సింపుల్ గా 15 […]
భారత దేశంలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేసాయి.. గత కొద్ది రోజులు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ప్రతాపాన్ని చూపిస్తుంది.. పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..ఉక్కపోత తో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపికబురు. ఏపీతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అటు విదర్భలోని కొన్ని భాగాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రదేశాలు.. జార్ఖండ్, బీహార్‌లోని మరికొన్ని భాగాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని […]
అనుమానం పెను భూతం అని పెద్దలు ఊరికే అనలేదు.. ఒక్కసారి కలిగితే ఎవరొకరి ప్రాణం పొయ్యేవరకు ఆగదు.. ఇక కుటుంబ కలహాల వల్ల ఎందరో భార్య భార్యలు ప్రాణాలను తీసుకున్నారు.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.. కుటుంబంలో గొడవలు రావడంతో ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపాడు.. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లో వెలుగు చూసింది.. బద్లాపూర్ ప్రాంతంలోని మంజర్లిలో ని దంపతుల ఇంట్లో సోమవారం ఈ ఘటన […]
సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. కొన్ని వీడియోలు ఫోటోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం జనాలకు చిరాకు తెప్పిస్తున్నాయి..ఇక ఫుడ్ వీడియోల గురించి అయితే చెప్పనక్కర్లేదు.. వింత వింత వంటలను పరిచయం చేస్తున్నారు.. వెరైటీ ఏమో గానీ వాంతులు అవుతున్నాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. అదేంటో కాదు.. పానీపూరి.. స్పైసీ, పుల్లగా ఉంటుంది కాబట్టే లొట్టలు వేసుకుంటూ తింటున్నారు.. ఇక తియ్యగా ఉంటే.. వినడానికే వాంతి వస్తుంది కదూ.. […]
ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య ఎక్కువగా ఉంది.. చిన్న వయస్సు వారిలోనూ గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. WHO ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాదికి 17 మిలియన్ల కంటే ఎక్కువ మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. ఆసియన్లలోనూ గుండె సంబంధత సమస్యలు ఎక్కువవుతున్నాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.. ఇలా సమస్యలు రావడానికి కారణం జీవనశైలిలో […]
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో అరటి కూడా ఒకటి.. అరటిలో మూడు రకాలు ఉన్నాయి.. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చని అరటిపండ్లను ఎక్కువగా పండిస్తున్నారు.. అయితే ఎర్రని అరటి పండ్లను కూడా మన నెలల్లో పండించవచ్చునని అంటున్నారు..ఆ పండ్ల సాగుకు అనువైన నెలలు… సాగు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి రుచిగా ఉండటంతో వీటి కొనుగోలుకు కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. రెడ్ బనానా సీడ్ ప్రస్తుతం స్థానిక నర్సరీలతో పాటు కోయంబత్తూర్, బెంగళూరులో అందుబాటులో […]
మహిళల కోసం, అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తున్నా కూడా అమ్మాయిల పై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా తెలంగాణ లో దారుణ ఘటన వెలుగు చూసింది.. తాజాగా కరీంనగర్ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను ఓ ప్రేమ పేరుతో నమ్మించి తన కామవాంఛ తీర్చుకోగా.. ఆ దారుణానికి సంబంధించిన ఫోటోలను అడ్డుపెట్టుకుని అతని స్నేహితులు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ […]
యువత ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. తమ వయస్సును కూడా మరచి మేము యూత్ అంటూ చెడు వ్యసానాలకు బానిసలుగా మారుతున్నారు.. చదువులు పక్కన పెట్టి సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. అలా టెన్త్ చదివే ఓ విద్యార్థి బహిరంగంగానే పొగ తాగడాన్ని గమనించిన స్కూల్ టీచర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ విద్యార్థిని టీచర్లు బెల్టులతో విచక్షణా రహితంగా కొట్టడంతో అతను మృతి చెందాడు.. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి […]
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు.. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు..తాజాగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయి లో మత్తు పదార్థాలను పట్టుకున్న పోలీసులు వాటిని ధ్వంసం చేశారు.. ప్రస్తుతం ధ్వంసం చేసిన డ్రగ్స్ విలువ విదేశీ మార్కెట్‌లో సుమారు 950 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 23 రకాల […]