వేడితో సతమతున్న జనాలకు తొలకరి చినుకులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి…వర్షపు చినుకులు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే, ఈ కాలంలో అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఎక్కువగానే ఇబ్బందిపెడుతూ ఉంటాయి. వర్షాకాలంలోపుప్పొడి, ధూళి, కారణంగా అర్జీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..ఆస్తమా, సైనస్ సమస్యలు ఉన్నవారి పరిస్థితి తీవ్రం అవుతుంది. తేమ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ కూడా త్వరగా వృద్ధి చెందుతాయి. ఈ సీజన్‌లో అలెర్జీలు, వ్యాధికారక క్రిముల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని […]
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు.. ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం […]
డబ్బులు సంపాదించాలంటే చదువు ఉంటే సరిపోదు.. కాస్త బుద్ది బలం ఉంటే సరిపోతుంది.. ఏదైనా సాధించాలి అనే కసి ఉంటే చాలు అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తున్నారు.. తాజాగా ఓ రైతు పది పాసయ్యాడు.. ఆ తర్వాత వ్యవసాయం లో కొత్త పుంతలు తొక్కారు.. సేంద్రియ వ్యవసాయంతో పంటను పండిస్తూ అదిరిపోయే లాభాలను పొందుతూన్నాడు..ఆ ఆదర్శ రైతు సక్సెస్ స్టోరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన అబ్దుల్ రజాక్ అనే రైతు.. రసాయనిక ఎరువుల […]
చికెన్ తో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం..చికెన్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే బిర్యానిలు తిని తిని బోర్ కొడుతుంది.. చికెన్ పులావ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. పులావ్ ను సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ పులావ్ ను తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే కోనసీమ కోడి పులావ్ […]
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుపడ్డాయి. డ్రగ్స్ తరలింపులపై అధికారులు డేగ కళ్లతో చెక్కింగులు చేస్తున్నా అక్రమ తరలింపులు కొనసాగుతునే ఉన్నాయి.. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరోసారి అధికారుల తనిఖీల్లో భారీగా కోకైన్ పట్టుకున్నారు.. ఈరోజు జరిగిన తనిఖీల్లో ఎయిర్ పోర్టులో 11 కోట్ల విలువ చేసే 734 గ్రాముల కోకైన్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బెంగుళూరు DRI అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇథియోపియా లేడి కిలాడీ […]
అక్రమ సంబందాలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. శారీరక సుఖం కోసం ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు.. కొన్ని సంబంధాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి.. మరికొన్ని బంధాల వల్ల ప్రాణాలే పోతున్నాయి.. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది.. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త కోపంతో రగిలిపోయాడు.. ఇక భార్యను వదులుకోలేక సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అతి కిరాతకంగా చంపి అతని మీద పడి రక్తం తాగాడు.. వింటుంటే ఒళ్లు […]
మనుషులు రాను రాను మృగాల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.. మూగ జీవాలపై దారునాలకు ఒడి గడుతున్నారు.. తాజాగా ఉత్తరాఖండ్ లో అత్యంత దారుణ సంఘటన వెలుగు చూసింది.. కేదార్‌నాథ్ నడక మార్గంలో గుర్రపు ఆపరేటర్లు మూగ జీవుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు.. గుర్రానికి సిగరెట్‌లో డ్రగ్స్ కలిపి బలవంతం గా ముక్కు, నోటి గుండా పొగ పట్టిస్తున్నారు. తాజాగా గుర్రపు నిర్వహకులు జంతువులకు డ్రగ్స్ తో ఉన్న సిగరెట్లను పట్టిస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ […]
భాగ్యనగరంలో వీధి కుక్కల బెడదా ఇంకా తగ్గలేదు.. ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడా మరోవైపు జనాల పై దాడి చేస్తూ బేంబేలెత్తిస్తున్నాయి.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.. ఇక తాజాగా హైదరాబాద్‌లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నేరేడ్‌మెట్ పరిధి లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాయి. కాకతీయనగర్‌లో ఒక వృద్ధురాలిని వీధి కుక్క కరవడంతో ఆమె కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు […]
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా […]
ఏపీలో వరుస హత్యకు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా మళ్లీ నేరాలు జరుగుతున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన అత్తమామాల పై కక్ష్య పెంచుకున్నాడు ఓ అల్లుడు.. ఇక వారి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసాడు.. అనుకున్న ప్లాన్ ప్రకారం వారిపై దాడి చేశారు.. ఈ దాడి లో మామ పరారయ్యాడు.. అత్త చిక్కింది.. అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.. అది నడి రోడ్డుపై […]