మానవ జీవితంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది..నూరేళ్ల జీవితం.. పెళ్లి తర్వాత మనం చనిపోయేవరకు మనతో తోడుగా ఉండే ఆత్మీయ బంధం..అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటంలేదు.. ఇద్దరు సమాన స్థాయిలో ఉండటంతో గొడవలు రావడంతో విడిపోతున్నారు..అలా విడిపోకుండా ఉండాలంటే మగవాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.. అప్పుడే గొడవలు రాకుండా ఉంటాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. *. మ్యారేజ్ రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే తనని సంతోషంగా […]
ఈ మధ్య లవర్స్ తెగ రెచ్చిపోతున్నారు..చుట్టూ జనం ఉన్నారన్న సంగతి కూడా మరచిపోయి రొమాన్స్ లో మునిగితెలుతున్నారు..ఎవరుంటే మాకేం అంటూ బరితెగిస్తున్నారు.. చీకటి గదిలో ఏకాంతంగా చేసుకోవాల్సిన పనులను నలుగురిలో చేస్తున్నారు.. కొంచెం కూడా సిగ్గు లేకుండా చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఇలాంటివి జరుగుతున్నాయా అంటూ జనాలు ఆశ్చర్య పోతున్నారు.. తాజాగా ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే రెచ్చిపోయారు..బైకు పై వెళుతూనే రొమాన్స్ చేశారు.. అటుగా వెళుతున్న కొందరు వీళ్ళ […]
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని పెట్రోల్ బంక్ లో డీజీల్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు.. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. సోమవారం నాడు ముగ్గురు కార్మికులు ట్యాంకును క్లీన్ చెయ్యడానికి అందులోకి దిగారు..ట్యాంకు ను క్లీన్ చేస్తున్న సమయంలో విషవాయువులు వెలువడటంతో ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు.. లోపలికి వెళ్లిన వాళ్ళు ఎంతసేపైనా రాకుంటే అగ్నిమాపక సిబ్బందికి బంక్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రెండు […]
తిరుమల ఘాట్ రోడ్డు పై ఈ మధ్య వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు.. ఇక తాజాగా ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ టెంపో వాహనం తిరుమల నుంచి మొదటి ఘాట్ రోడ్ ద్వారా తిరుపతికి వస్తుండగా ఆరో మలుపు వద్ద రెయిలింగ్ వాల్ ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటన లో 12 మందికి గాయాలయ్యాయి. వారిని కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన భక్తులుగా గుర్తించారు. క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ […]
మానవత్వం అనే మాట రాను రాను కనుమరుగయ్యే పరిస్థితులు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి.. డబ్బులకు విలువిస్తున్నారు కానీ మనిషి ప్రాణాలకు మాత్రం విలువ లేకుండా పోతుంది.. చేతిలో డబ్బులు లేక కూతురు శవాన్ని చేతుల మీద 10 కిలో మీటర్లు మోసుకెళ్లిన ఘటన ఒకటి వెలుగు చూసింది.. అందుకు సంబందించిన ఫోటో ఒకటి వైరల్ కావడంతో ఈ వార్త వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.. తమిళనాడులోని […]
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న జంట పవిత్రా లోకేష్ – నరేష్.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేము అంటూ లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ తో ఈ జంట రెచ్చిపోతున్నారు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ ఈ వయస్సులో ఇంకొకరు అవసరమా అని నెట్టింట ఎంత విమర్శలు అందుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.. మా లైఫ్ మా ఇష్టం అంటూ తిరుగుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు.. […]
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. కొంతమంది సినీ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ తో చివాట్లు తినడమే కాదు.. తన్నులు కూడా తింటున్నారు.. అలాంటి ఘటన ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది.. సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్ పేరు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యింది.. రామ్ చరణ్, ఉపాసనల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి తన్నులు తిన్నాడు.. ఓ […]