హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది..అతి వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో నలుగురు మరణించగా పలువురికి తీవ్రగాయాలతో బయట పడ్డారు.. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.. వివరాల్లోకి వెళితే..హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని రాంపూర్ లో బుధవారం ఉదయం ఓ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. అయితే ఆ కారు భద్రాష్-రోహ్రు […]
చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం.. చికెన్ తో చేసే ప్రతి వంట కూడా చాలా బాగుంటుంది.. అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉండేలా గార్లిక్ చికెన్ ను ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. నాన్, రోటీ, వంటి వాటితో తినడానికి ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. మనలో చాలా మంది ఈ కర్రీని ఇప్పటికే రుచి చూసి ఉంటారు. ఈ గార్లిక్ చికెన్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే […]
స్టార్ హీరోయిన్ తమన్నా గురించి అందరికి తెలుసు.. ఇండస్ట్రీలో వచ్చి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. కుర్ర హీరోయిన్ల తో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. అయితే ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అక్షరాల పాటిస్తోంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా చక్కగా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లలో చేసుకుంటూ పోతోంది. ఈ సందర్భంగా అమ్మడు ఎంత సంపాదిస్తుందో అనే […]
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి.. ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది..నిత్యం సోషల్ మీడియాలో హాట్ లుక్ లో దర్శనం ఇస్తున్న ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఇలాంటి లుక్ లో ఎప్పుడూ కనిపించలేదని సదరు ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.. అది కూడా అమెరికాలో ఇలాంటి డ్రెస్సులో కనిపించడం గమనార్హం.. డబ్ స్మాష్ వీడియోలతో యంగ్ బ్యూటీ అషురెడ్డి మంచి క్రేజ్ దక్కించుకుంది. […]
వర్షాలు మొదలైయ్యాయి.. ఇక సీజనల్ వ్యాదులు కూడా మొదలైయ్యాయి.. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం అనేక రకాల జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి. వర్షకాలంలో పిల్లలకు పరిశుభ్రత పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాల్సిన అవరం ఉంది. వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. […]
మహిళలకు ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుంది.. అందులో ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని అందిస్తుంది. ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు..ఎల్ఐసీ ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ అందుబాటులో ఉంది…ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకం. కేవలం మహిళలు మాత్రమే ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. […]
సాదారణంగా బండి మీద ఒకరు,ఇద్దరు, లేదా ముగ్గురు వెళ్లడం తరచు మనం చూస్తూనే ఉన్నాం కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒక స్కూటర్‌పై ఏకంగా 8 మందిని తీసుకొని వచ్చాడు.. ఒక స్కూటర్‌పై ఏడుగురు పిల్లలతో ఒక వ్యక్తి రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.. ఆ వీడియో ను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.. విషయానికొస్తే.. మునావర్ షా అతని నలుగురు పిల్లలు, మరో ముగ్గురు పిల్లలు […]
వర్షాకాలం వచ్చేసింది..ఇంతకాలం ఉక్క పోతతో అల్లాడిపోయిన జనాలకు తొలకరి చినుకులు చల్లదనం ఇస్తున్నాయి..అంతేకాదు ఎన్నో రకాల వ్యాదులు కూడా వస్తాయి..వర్షాకాలంలో అంటువ్యాధులు, జీర్ణ సమస్యలు మరియు అలెర్జీలు సర్వసాధారణం. కానీ కొన్ని జాగ్రత్తలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం ద్వారా ఈ సీజన్‌ను చాలా వరకు ఆస్వాదించవచ్చు. కాబట్టి వర్షాకాలంలో మనం ఏ ఆహారం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో చూద్దాం… మొలకలు.. మొలకలు అన్ని సీజన్లలో ముఖ్యంగా వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి మంచివి. ప్రొటీన్లు అధికంగా […]
భారత రక్షణ దళాల్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఒక ప్రత్యేకమైనది..ఈ సంస్థ సైన్యం భారత్, చైనా ల మధ్య రక్షణ దళంగా ఉంటారు..ఈ పోర్స్ లో ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ నేడు(జూన్ 27న) ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు.. తాజాగా ఈ పోస్టుల కోసం 458 పోస్టుల నోటిఫికేషన్ ను […]
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లు ఎంత బోల్డ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వాళ్ళు సినిమాలు కూడా అదే రేంజులో ఉంటాయి.. అందులో అప్సరా రాణి కూడా ఒకరు..వర్మ బ్యూటీగా పాపులర్ అయ్యింది. అందాలను దాచుకోకుండా ఆవిష్కరించే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ప్యాంట్ లేకుండా బోల్డ్ గా పోజులిచ్చింది. ప్యాంట్ విప్పేసి మెట్లపై కూర్చొని కింద ఏమి లేకుండా హాట్ యాంగిల్‌లో కెమెరాకి పోజులివ్వడం విశేషం. […]