ఈరోజుల్లో మహిళలు మహా ముదురులు అవుతున్నారు.. ఇప్పటికి కొందరు మహిళలు భర్తను దైవంగా భావిస్తున్నారు.. మరి కొందరు మహిళలు భర్తను వదిలేసి వేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు లోకి వచ్చింది.. భార్య పై ఓ వ్యక్తి ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు.. ఆమె అడిగితే ఏదైనా కాదనకుండా ఇచ్చేవాడు.. అలా ఆమెకు ఇష్టమైన చదువును చదివించాడు.. అదే అతను చేసిన పెద్ద తప్పు అని ఇప్పటికి అతనికి అర్థమైంది.. ఉద్యోగం […]
ఎంత పెద్ద నేరాలు చేసిన వాళ్ళు అయిన సరే చిన్న క్లూతో దొరికిపోతారు.. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు.. ఈ మధ్య జరిగిన ఎన్నో ఘటనలు చిన్న క్లూ తో నిజాలు తెలిసిపోయాయి.. తాజాగా జరిగిన ఓ మర్డర్ కేసును ఒక కండోమ్ తో పోలీసులు చాక చక్యంగా చేదించారు.. అసలు మర్డర్ చేసిన నిందితులు ఎవరో పట్టించింది.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ […]
ఈరోజుల్లో ఎవరిని నమ్మడానికి వీలు లేదు.. ఆ మాటకొస్తే మన నీడను కూడా నమ్మడానికి వీలు లేదు.. ప్రేమ పేరుతో చాలా మంది మోసపోతున్నారు.. కిలాడీలు ప్రేమ పేరుతో వల వేసి సమయం దొరికితే అసలు రంగు బయటపెడుతూ దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ మహిళ ప్రేమ పేరుతో దగ్గరయ్యింది.. పార్టీ పేరుతో పిలిచింది.. నమ్మి వెళ్తే నట్టేట ముంచింది. ఉన్నదంతా లాగేసుకుంది. పైగా […]
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ వ్యాధి ఒక్కసారి వస్తే జీవితాంతం పోదు.. బ్రతికినంత కాలం మందులను వాడుతూ కంట్రోల్ చేసుకోవాలి.. కొన్ని రకాల ఆహారాలతో పాటు, కొన్ని పండ్లను తీసుకోవడం షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ కాయల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రోజ్ యాపిల్, వాక్స్ యాపిల్ అని కూడా అంటారు..ఈ పండ్లు మనకు ఎక్కువగా డిసెంబర్ నుండి మే మధ్యకాలంలో లభిస్తాయి. సూపర్ […]
దేశ వ్యాప్తంగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరగడం జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తుంది.. తాజాగా తమిళనాడు లో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా జనం ఉలిక్కి పడ్డారు.. తమిళనాడు లో దారుణ ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడి మృతి చెందారు.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ దారుణ ఘటన తో రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది.. తమిళనాడు […]
మన శరీరంలో ప్రతి విటమిన్స్ కరెక్ట్ ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు..ఐరన్ అనేది చాలా అవసరం.. హేమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి తోడ్పడుతుంది. మన శరీరంలో ఇతర హార్మోన్ల తయారీకి ఐరన్ అవసరం. ఇనుము లోపం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువవుతుంది..స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువవుతాయి. యాంగ్జైటీ, ప్యానిక్ ఎటాక్స్, డిప్రెషన్, మతిమరుపు లాంటివన్నీ ఐరన్ లోపం […]
ఏపీ లోని నిరుద్యోగుల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. గతంలో ఉన్న ఉద్యోగాలకన్నా కూడా ఈ ఏడాది ఉద్యోగాల సంఖ్యను పెంచినట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. విజయవాడ లోని ఎస్ఎస్సీ బోర్డ్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ […]
తెలంగాణలో మరో ఘోర ప్రమాదం జరిగింది.. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు-కటాక్షాపూర్ మార్గం మధ్యలో కారును టిప్పర్ ఢీకొట్టడం తో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్‌లో మృతి చెందారు… దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.. చనిపోయిన వారంతా సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతులు గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ సొసైటీ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు.. ఎదురుగా వేగంగా […]
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది.. ఒకవైపు బుల్లితెర షోలు.. మరోవైపు సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా లైఫ్ ను గడుపుతుంది.. ఈ మధ్య అమ్మడు సోషక్ మీడియాలో బిజీగా ఉంటూ వస్తుంది.. హాట్ షో తో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. దాంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..తన టాలెంట్ తో […]
ఇప్పుడు జనాలు తిండి లేకున్నా ఉంటారు కానీ, చేతిలో ఫోన్ లేకుంటే మాత్రం అస్సలు ఉండరు.. పొద్దున్నే లేవగానే అందరు ఫోన్ పట్టుకోవడం చేస్తుంటారు..మన జీవితంలో ఫోన్ అంతలా భాగం అయ్యింది..సాధారణంగా ఫోన్లలో స్టోరేజ్ అయిపోయినా.. యాప్ లు ఎక్కువగా ఉన్నా ఫోన్ స్లో అయిపోతుంది. ఆ సమయంలో రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని, యువర్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని నోటిఫికేషన్లు తరచూ చూస్తుంటాం. ఆసమయంలో ఫోన్ పనితీరు సక్రమంగా ఉండదు. అలాగే కొత్త […]