సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.. కొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. కొన్నిసార్లు ఎందుకురా చంపుతారు అని జనాలు సైతం విరక్తి చెంది కామెంట్స్ చేస్తారు.. అయిన అలాంటి వాళ్లు మాత్రం తగ్గలేదు.. వాళ్లు చేసే వంటలను చూస్తే ఇక జన్మలో వాటి జోలికి వెళ్లరు.. తాజాగా అలాంటి వంట వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వైరల్ […]
మన తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించే కూరగాయలలో మిర్చి కూడా ఒకటి.. అధిక లాభాలను అందిస్తున్న పంట కావడంతో ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఈ పంటకు వాతావరణం బట్టి తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతాయి.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు.. ఎటువంటి తెగుళ్లు ఆశిస్తాయి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. నారు కుళ్ళు తెగులు.. చిన్న మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా […]
బిజినెస్ చెయ్యాలనే కోరిక అందరికీ ఉంటుంది.. అలాంటివారికి ఇది మంచి సమయం.. ఈరోజుల్లో పండగ సీజన్ రావడంతో జనాలు కొత్త వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అప్పుడే మనదేశంలో పండగల సందడి అప్పుడే మొదలై పోయింది.. దసరా, దీపావళి పండుగలు సంప్రదాయాలను, సంతోషాలను మాత్రమే కాదు..ఆర్థిక అవకాశాలను కూడా అందజేస్తాయి. ఈ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయి. ఈ సమయంలో మంచి లాభాలను తీసుకొచ్చే కొన్ని బిజినెస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పూల వ్యాపారం.. పండుగలలో […]
ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు.. కానీ ఇది డైట్ ఫుడ్.. బ్రేక్ ఫాస్ట్ లలో చాలా సులువుగా చేసుకొనే టిఫిన్ లలో ఉప్మా ఒకటి.. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. అయితే చాలా మందికి ఉప్మా అస్సలు నచ్చదనే చెప్పవచ్చు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో తయారు చేసే ఉప్మాను మాత్రం తినరు. అలాగే మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద అనేక […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో శాఖలో ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. బెల్ లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ మొదలైన వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ను తన వెబ్ సైట్ లో చెప్పుకొచ్చింది.. గతంలో కన్నా ఎక్కువగా పోస్టులను భర్తీ […]
రోజుకు ఒక గుడ్డు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెప్పుతున్నారు.. గుడ్డులో మంచి పోషక విలువలు, ప్రోటీన్స్ ఉంటాయి.. పిల్లలు, పెద్దలు ఎక్కువగా తింటారు. కాబట్టి, ఎక్కువగా తీసుకొస్తారు.. అయితే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే చెడిపోతాయి.. అలా పాడవ్వకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఒకసారి చూద్దాం.. సాల్మెనెల్లా బ్యాక్టీరియా గుడ్ల షెల్, లోపల ఉంటుంది. ఈ బ్యాక్టీరియా […]
సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి జనాలు పాపులర్ అవ్వాలని వింత వింత ప్రయోగాలు చేస్తుంటే.. మరోవైపు నాలుగు గోడల మధ్య చెయ్యాల్సిన పనులను పబ్లిక్ లోనే చేస్తూ జనాల చేత చివాట్లు తింటున్నారు.. అయిన కొందరి బుద్ది మారలేదు.. వైరల్ కావడానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో ఇలాంటి పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. అది ఢిల్లీ మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట సన్నిహితంగా […]
తెలుగు టెలివిజన్ చరిత్రలోని అతిపెద్ద రియాల్టీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 7 సీజన్ కూడా స్టార్ట్ అయింది .. ఐదు వారాలు పూర్తి చేసుకున్నా కూడా పెద్దగా పాపులారిటిని పొందలేదు.. గతంలో కంటే కొత్తగా అంటూ ఇంకా చెత్తగా అనే కామెంట్స్ ను జనాలు చేస్తున్నారు.. ఇప్పటివరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు.. […]
ఈమధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ కు డిమాండ్ పెరుగుతుంది.. పలు సంస్థలు సైతం ఉద్యోగులకు బదులుగా వీటితోనే వాళ్లకు కావలసిన పనిని చేయిస్తున్నారు.. ఒక్క ఉద్యోగాలను మాత్రమే కాదు.. బాధలో ఉన్న అబ్బాయిలకు ఓదార్పునిచ్చే విధంగా ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. కొన్ని దేశాల్లో చిన్న సమస్యలు ఉన్నా వీటికి డిమాండ్ తగ్గట్లేదు.. అంతగా జనాలు వీటిని కోరుకుంటున్నారు.. అమెరికా వంటి ప్రముఖ దేశాల్లో వీటికి ఆదరణ పెరుగుతుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ […]
మనదేశంలోని ప్రజలకు దేవుడిపై నమ్మకం ఎక్కువ.. అందుకే దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తారు.. ఒక్కోదేవాలయంలో ఒక్కో విధమైన ఆచార వ్యవహారాలను కలిగి ఉంటాయి.. ఇక నవ రాత్రుల్లో అయితే అస్సలు చెప్పనక్కర్లేదు.. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చెయ్యడంతో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా ఇస్తారు.. ఎక్కడైనా ప్రసాదం అంటే పులిహోర, దద్దోజనం లేదా స్వీట్స్ ఉంటాయి.. కానీ ఎక్కడైనా మధ్యాన్ని ప్రసాదంగా ఇవ్వడం చూశారా? కనీసం విన్నారా?.. కానీ మీ ఆలోచన తప్పు అలాంటి దేవాలయం […]