నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్.. కేంద్ర ప్రభుత్వం ఖాళీలు ఉన్న పలు సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా ఈఎస్‌ఐసీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ బీమా సంస్థ, తాజాగా గ్రూప్- సీ విభాగంలో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ esic.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1038 […]
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో సినిమా త్వరలోనే విడుదల కానుంది.. ఈమేరకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మెట్ల మార్గం ద్వారా కాలినడక ఆయన తిరుమల చేరుకున్నారు. నిన్న రాత్రి తన టీమ్‌తో కలిసి కాలినడకన ఏడుకొండలు ఎక్కారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ వీడియోలో లియో టీమ్‌లోని సభ్యులంతా తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన చేతికర్రలతో […]
టాలివుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ దసరాకు ప్రేక్షకులకు రవితేజ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారని ట్రైలర్ ద్వారా అర్థమైంది. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఒక సెలబ్రేటెడ్ థీఫ్‌ను జనాలకు చూపించే ప్రయత్నం చేశాడు.. అభిషేక్ అగర్వాల్ కూడా బాగానే ఖర్చు చేశాడు.. ఈ సినిమా కోసం […]
నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. మరోవైపు వ్యాఖ్యాతగా చేశారు.. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ షో చేశారు.. ఈ షోలో సినీ, రాజకీయ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు.. బాలయ్యను ఎప్పుడు కోపంగా చూసే జనాలకు ఈ షోలో కొత్త బాలయ్య ను దాంతో షోకు మంచి రేటింగ్ వచ్చింది.. భారీ సక్సెస్ ను అందుకోవడంతో […]
ఈరోజుల్లో జనాలు డబ్బుల మీద ఉన్న ప్రేమ, యావ తో అత్యాశతో డబ్బులకోసం గడ్డి తింటున్నారు.. డబ్బులను సంపాదించాలనే కోరిక వల్ల లైఫ్ ను గడుపుతున్నారు..కనీసం తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా ఉంటున్నారు.. అందుబాటులో ఉందని, అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చని ఏదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయి. ఆ ఆహారాలు ఏమిటో […]
గ్లోబల్ స్టార్ నందమూరి హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి నుంచి సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూ.. వరుస సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు.. త్రిపుల్ ఆర్ తర్వాత చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఆ సినిమాలో తన నటనతో యావత్ సినీ ప్రజలను ఆకట్టుకున్నాడు.. ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.. ప్రస్తుతం దేవర లో నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో […]
బిగ్ బాస్ లో ఆట మొదలైంది.. వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన వాళ్లు కూడా అస్సలు తగ్గలేదు.. ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు టీమ్స్ చేసి.. గేమ్ రసవత్తరంగా మార్చేశారు.. కొత్తగా వచ్చిన వారికి పవర్స్ ఇచ్చి పాతవాళ్ళను ఓ రేంజులో ఆడుకున్నాడు బిగ్ బాస్.. నామినేషన్స్ అంటూ ఈ రెండు టీమ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఇప్పుడు వరుస టాస్కులతో చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ షో స్టార్ట్ అయ్యి ఆరు వారాలు […]
మన ఇంట్లో పూజ గదిలో ఎలాంటి వస్తువులను ఉంచాలి.. ఎటువంటి వస్తువులను ఉంచకూడదో తెలుసుకోవాలి.. కొన్ని వస్తువులను ఉంచితే ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి.. ఇప్పుడు మనం పచ్చ కర్పూరం ను పూజ గదిలో ఉంచితే ఏమౌతుందో తెలుసుకుందాం.. పచ్చ కర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా పూజ గదిలో రెండు లేదా నాలుగు పచ్చ కర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుందని కూడా చెబుతున్నారు.. ఇంట్లో ఆర్థిక సమస్యలు […]
మగావాళ్ళ మహా మొండోల్లో.. పైకి పనసలాగా గంభీరంగా కనిపించిన లోపల మనసు వెన్న.. అయితే వారిని అర్థం చేసుకోవడమే కష్టం.. పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత మరొకలా ఉంటారు.. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.. పెళ్లయిన తర్వాత మగవాళ్లను అర్థం చేసుకోవడం అంత సాధారణమైన పద్దతి కాదు. అతను నవ్వడం మీరు చూడలేరు. అతను ఏడవడం చూడలేరు. మగాడు తిరిగితేనే ఆ ఇల్లు గడుస్తుంది..చక్రం ఆగిపోతే ఆ కుటుంబం సుఖంగా ఉండదు.. అందుకే అతనికి […]
బిగ్ బాస్ ప్రస్తుతం వరుస ట్విస్ట్ లను ఇస్తున్నారు.. మొన్నటివరకు కలిసి ఉన్న అందరు.. ఇప్పుడు నువ్వా, నేనా అంటూ రెచ్చి పోతున్నారు.. గత ఎపిసోడ్ లో ప్రశాంత్ ను కెప్టెన్ గా పనికి రాడని అందరు అంటారు.. అతడిని కెప్టెన్ గా తొలగించాడు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మాట ఎవరు వినడం లేదంటూ అంతకుముందే బిగ్‌బాస్ ముందు మొర పెట్టుకున్నాడు ప్రశాంత్. అయినప్పటికీ అదేం పట్టించుకోకుండా హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ప్రశాంత్‌ను కెప్టెన్ […]