ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మరో జన్మ ఎత్తినట్లు.. బిడ్డ కడుపులో పడక ముందు ఎంత ఆరోగ్యంగా ఉంటారో.. బిడ్డ కడుపున పడిన నాటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి..ప్రసవం తర్వాత మహిళలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. డెలివరీ తర్వాత వారిలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. డెలివరీ టైమ్‌లో రక్తం పోవడం, ఒత్తిడి, మానసిక ఆందోళన… లాంటి కారణాల […]
ఫ్యాషన్ పేరుతో వింత వింత డ్రెస్సులను వేస్తున్నారు.. అందులో కొన్ని డ్రెస్సులు వావ్ అనిపిస్తే.. మరికొన్ని డ్రెస్సులు ఏందయ్యా ఈ పిచ్చి అంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. ఇప్పుడు ఓ యువతి వేసుకున్న కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన, మరికొంతమందికి షాక్ ఇస్తుంది.. ఇంతకీ ఆ యువతి వేసుకున్న డ్రెస్సు వెరైటీగా ఉంది.. బ్రతికున్న చేపలతో తయారు చేశారు.. మొత్తం ఒక సాగర కన్యగా ఆ యువతి కనిపిస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ […]
ఈరోజుల్లో వెరైటీగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు.. ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు.. అందులోనూ ఫుడ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక […]
ఒకప్పుడు ఇడ్లీ, దోస, వడ, పూరి అనేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది భయ్యా.. పాస్తా, పిజ్జా, బర్గర్ అంటున్నారు జనాలు.. ఇక వింత వంటలను ట్రై చేస్తూ జనాలకు మెంటేలెక్కిస్తున్నారు.. కొంతమంది క్రెజీగా ఆలోచిస్తూ జనాలను ఆకట్టుకోవడమే కాదు. డబ్బులను కూడా సంపాదిస్తున్నారు.. వెరైటీ ఫుడ్ పేరుతో వంటలను తయారు చేస్తున్నారు.. దానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు.. తాజాగా ఓ యువకుడు రొయ్యలు, పాస్తా తో వింత వంట చేశాడు.. […]
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో రోజుకో విధమైన క్రేజ్ ను అందుకుంటుంది.. ఆదివారం బిగ్ బాస్ తెలుగు 7 రీ లాంచ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అలాగే హోస్ట్ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు. శివాజీ, అమర్ దీప్, యావర్, గౌతమ్, శుభశ్రీ.. అందులోనుంచి శుభశ్రీ బాటమ్ త్రీలో ఉందని ఎలిమినేట్ చేశారు. ఇక మిగతా ఆరుగురిలో శివాజీ, ప్రియాంక, యావర్, అమర్ దీప్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. […]
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబలించింది.. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది.. సోమవారం సాయంత్రం ఇక్కడికి సమీపంలోని చిత్రదుర్గ-షోలాపూర్ NH 50పై రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జు కావడంతో హోసపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతులు.. హోసపేట సమీపంలోని ఉక్కడకేరికి చెందిన గోనిబసప్ప (65), కెంచమ్మ (80), భాగ్యమ్మ (30), యువరాజ్ (5), […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారీగా ఉద్యోగాలను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది.. తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే NTPC ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది.. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఆసక్తి ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.. పూర్తి […]
ఆయుర్వేదంలో తులసికి ఒకస్థానం ఉంది.. తులసిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పొడి దగ్గును, జలుబును తగ్గించడంలో మంచిగా పని చేస్తుంది.. మనలో చాలా మంది పొడిదగ్గు రాగానే టాబ్లెట్స్ టానిక్ అంటూ వాటి వైపు వెళ్ళి పోతూ ఉంటారు. అయితే మందుల జోలికి వెళ్లకుండా ఇంటిలో ఉండే తులసి ఆకులతో చెక్ పెట్టవచ్చు. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే ఉపశమనం కలుగుతుంది. అయితే తులసి టీ ని […]
మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు .. ఈయనను భక్తితో ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.. అంతేకాదండోయ్ కొనకూడదు.. అలాగే మంగళవారం కొత్త బట్టలను, లేదా ఏదైనా వస్తువులను ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఏదైనా బలమైన కారణం ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల […]
ఈ మధ్య కొండచిలువలు ఎక్కువగా సంచరిస్తున్నాయి.. మొన్నీమధ్య ముంబైలో ఓ ఇంట్లోకి చొరబడిన భారీ కొండచిలువ గురించి మర్చిపోకముందే ఇప్పుడు మరో కొండచిలువ కలకలం రేపుతుంది.. ఎప్పుడు జనాల రద్దీతో బిజీగా ఉన్న ఓ రెస్టారెంట్ లో ఏడు అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్నారు.. ఆ భారీ పామును చూసిన జనాలకు ఊపిరి ఆగినంత పనైంది.. భారీ కొండచిలువ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆదివారం, అక్టోబర్ 8, 2023న ముంబైలోని బోరివాలిలోని […]