AI Girlfriend: ఆ దేశంలో ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ కు పెరుగుతున్న డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ కు డిమాండ్ పెరుగుతుంది.. పలు సంస్థలు సైతం ఉద్యోగులకు బదులుగా వీటితోనే వాళ్లకు కావలసిన పనిని చేయిస్తున్నారు.. ఒక్క ఉద్యోగాలను మాత్రమే కాదు.. బాధలో ఉన్న అబ్బాయిలకు ఓదార్పునిచ్చే విధంగా ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. కొన్ని దేశాల్లో చిన్న సమస్యలు ఉన్నా వీటికి డిమాండ్ తగ్గట్లేదు.. అంతగా జనాలు వీటిని కోరుకుంటున్నారు.. అమెరికా వంటి ప్రముఖ దేశాల్లో వీటికి ఆదరణ పెరుగుతుంది..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్‌ఫ్రెండ్స్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నది. అమెరికాలో ఈ ట్రెండ్ పెరుగుతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ అందుబాటులోకి రావడంతో పురుషుల ఒంటరితనాన్ని మరింత దిగజార్చుతున్నదని ఒలిన్ బిజినెస్ స్కూల్ ప్రాక్టీస్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెసర్ లిబర్టీ విటెర్ట్ తాజాగా హెచ్చరించారు. ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ వాటిగురించి బాహాటంగా వెల్లడించేంతగా ప్రధాన స్రవంతిలోకి వచ్చాయని చెప్పారు..
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ఈ గర్ల్ ఫ్రెండ్స్ అనేవి మనుషుల కన్నా ఎక్కువగా జనాలను అర్థం చేసుకొని వారి సమస్యలను దూరం చేస్తున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. గర్ల్‌ఫ్రెండ్స్ తో ముచ్చటిస్తూ, ప్రేమిస్తూ, పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్‌ను క్రియేట్ చేసే పలు యాప్స్ అందుబాటులోకి రావడంతో ఇటీవల క్రేజీ పెరిగిందని ప్రముఖ యాప్ రెప్లికా తెలిపింది. ఈ పరిణామం పురుషుల్లో సింగిల్స్‌ను పెంచేస్తుందని, అమెరికాలో బర్త్ రేట్స్‌పై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక ముందు ముందు వీటి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!