లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. శుక్రవారం అమ్మకు ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజు అమ్మను అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు.. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఉంటే ఆవిడకు నచ్చుతుందట. అయితే తంత్ర శాస్త్రంలో, సంపదను సంపాదించడానికి కొన్ని రకాల సాధారణమైన పద్ధతులు ఉన్నాయని చెప్పబడ్డాయి. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే చాలు అమ్మ అనుగ్రహం […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పసిడి ధరలకు ఈరోజు రెక్కలోచ్చాయి.. గత మూడురోజులుగా పెరుగుతున్న ధరలు, ఈరోజు కూడా భారీగా పెరిగాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు తులం మీద రూ.380 రూపాయలు పెరిగింది.. అంటే గ్రాము పై రూ.38 రూపాయలు పెరిగింది.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910గా ఉంది. గురువారం నాడు ఇదే బంగారం గ్రాములకు రూ. […]
ఈ ఫెస్టివల్ ను మరింత ఆనందంగా జరుపుకోవడానికి కొన్ని ప్రముఖ మొబైల్స్ కంపెనీలు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా శాంసంగ్ కంపెనీ కొత్త ట్యాబ్లెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. టెక్ దిగ్గజం శామ్సంగ్ తన సరికొత్త గెలాక్సీ ట్యాబ్ ఏ9 మరియు గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ లను మన దేశంలో ఆవిష్కరించింది. ఈ రెండు టాబ్లెట్‌లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం […]
ప్రతి ఒక్కరి వంట గదిలో పోపుల డబ్బాలో మెంతులు ఉంటాయి.. చేదుగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మన తెలుగు రాష్ట్రాల్లో మెంతులను ఎక్కువగా పండిస్తున్నారు.. వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. ఇక మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్, శ్రీలంక, కొరియా , ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.. ఈ మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. పంట ఆకు […]
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారతదేశంలో మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగు టు హిందీ ప్రజలు ఆయన అందానికి ఫిదా అవుతున్నారు.. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయానే చెప్తారు.. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు..ప్రస్తుతం ఆయన వయస్సు 48 అయినా.. 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సైతం కుళ్లుకోవాల్సిందే అనేట్టుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. భారీ […]
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఇప్పుడు ఆసక్తి గా మారింది.. కొత్త కొత్త టాస్క్ లతో జనాలను మెప్పించే పనిలో ఉన్నారు బిగ్ బాస్..రకరకాల గేమ్స్, హీటెక్కించే నామినేషన్స్ తో సందడిగా ఉంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. నయని పావని, అశ్విని, యావర్, శోభా శెట్టి, అమర్ దీప్, పూజా మూర్తి, తేజ నామినేషన్స్ లో ఉన్నారు.. ఇక బిగ్ బాస్ హౌస్ లోని వాళ్లను రెండు టీమ్ లు […]
ఒక్కో సీజన్ లో ఒక్కో కొత్త వ్యాదులు రావడం కామన్.. ఎక్కువగా వర్షకాలంలో వ్యాదులు వస్తాయని అందరు అనుకుంటారు కానీ వేసవి కాలంలో కూడా వ్యాధులు వస్తాయి.. ముఖ్యంగా ఈ కాలంలో ఫుడ్ పాయిజనింగ్ తో ఇబ్బంది పడుతుంటారు.. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పెరుగుతు ఉంటుంది. ఎండాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ. అసలు వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది.. అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. […]
టాలివుడ్ స్టార్ హీరో సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. యశోద మూవీ సందర్భంలో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. అంతేకాదు ఆమె దీనికి ట్రీట్‌మ్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఆమె స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వాడేవారట. ఈ క్రమంలో ఆమె ముఖంలో గ్లో తగ్గిందని తెలుస్తోంది.. ఈ విషయాన్ని సామ్ స్వయంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు.. ఈ వ్యాధి నుంచి […]
ఈరోజుల్లో జనాలకు తెలివితేటలూ ఎక్కువవుతున్నాయి.. ఇంజనీర్స్ కన్నా ఎక్కువగా, సరికొత్తగా ఆలోచిస్తున్నారు.. చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి అద్భుతమైన వాటిని తయారు చేస్తున్నారు.. వాటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త ప్రశంసలను అందుకుంటూ నెట్టింట హల్ చేస్తాయి.. తాజాగా ఓ తాత వీడియో కూడా జనాలను ఆకట్టుకుంది.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఆ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం పదండీ.. సూరత్ వీధుల్లో ఓ పెద్దాయన ఉత్సాహంగా మోనోసైకిల్ […]
ఆడపిల్ల పుట్టిన తర్వాత చాలామందికి అనేక ఆలోచనలు వస్తాయి.. అందుకే పుట్టినప్పటి నుంచి డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.. దానికోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడుతుంటారు.. ప్లాన్ మెచ్యూరిటీ సమయం 21 సంవత్సరాలు. ఈ పథకంలో గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు.. కనీస పెట్టుబడి మొత్తం 250 రూపాయలు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 8 శాతం వడ్డీ చెల్లిస్తోంది.. పన్ను మినహాయింపుతో అనేక బెనిఫిట్స్ ను అందిస్తుంది.. ఈ స్కీమ్‌లో […]