Viral Video : అరె ఏంట్రా ఇది.. మనుషులు ఎవరైనా తింటారా..దండం రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.. కొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. కొన్నిసార్లు ఎందుకురా చంపుతారు అని జనాలు సైతం విరక్తి చెంది కామెంట్స్ చేస్తారు.. అయిన అలాంటి వాళ్లు మాత్రం తగ్గలేదు.. వాళ్లు చేసే వంటలను చూస్తే ఇక జన్మలో వాటి జోలికి వెళ్లరు.. తాజాగా అలాంటి వంట వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి చాకోస్ తీసుకున్నాడు.. వాటిని ఒక బౌల్ లోకి తీసుకున్నాడు.. మాములుగా వీటిలో పాలు పోసుకొని తింటారు.. కానీ అతను కొత్తగా చెయ్యాలని అనుకున్నాడు.. తియ్యగా ఉండే చాకోస్ లో స్పైసిగా ఉండే మటన్ కూరను యాడ్ చెయ్యాలని అనుకున్నాడు.. వేడి వేడి మటన్ కూరను చాకోస్ ఉన్న బౌల్ లో పోసి బాగా కలుపుతాడు.. ఇక దాన్ని వీడియో తీస్తు కలుపుతాడు.. అంతేకాదు దాన్ని లొట్టలు వేసుకుంటూ తింటారు.. స్వీట్, హాట్ కాంబినేషన్ ఉన్న ఈ ఫుడ్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది..
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
ఈ వీడియోను సింగపూర్ ఫుడ్ బ్లాగర్ కాల్విన్ లీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. క్లిప్‌లో లీ తన ముందు తృణధాన్యాల గిన్నెతో కూర్చున్నట్లు చూపిస్తుంది. అప్పుడు అతను మాంసం కూరతో నిండిన మరొక గిన్నె తెచ్చి తృణధాన్యాలపై పోస్తాడు. దాన్ని టేస్ట్ చేయగా.. ఈ కాంబినేషన్‌పై తన ఫీలింగ్ బాగానే ఉందని అంటున్నారు.. ఈ వీడియోను చాలా రోజుల క్రితం పోస్ట్ చేశారు.. కానీ ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇది చూసిన వారంతా కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫుడ్ వీడియో వైరల్ అవుతుంది.. మీరు కూడా ఆ అద్భుతమైన వంటను చూసేయ్యండి..
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!