ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. దాంతో బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా చాలా మంది బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. చాలా తేలికైన, చవకైన.. అందరికీ అందుబాటులో ఉండే వ్యాయామం. నడవటానికి ఎలాంటి సాధనలు అవసరం లేదు, మనకు వీలు చిక్కినప్పుడు కొంతసేపు వాకింగ్ చేయవచ్చు. బరువు తగ్గాలనుకునేవారి ఫస్ట్ ఆప్షన్ కూడా […]
మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో దేవుడిని ఒక్కో రోజూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. అందులో వినాయకుడిని బుధవారం ఎక్కువగా పూజిస్తారు.. ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు.. అయితే గణేష్ ని బుధవారం ఎలా పూజిస్తే మంచి […]
టాలివుడ్ లో బిజీ హీరోయిన్ అంటే శ్రీలీల పేరు వినిపిస్తుంది. చూపు తిప్పుకొనివ్వని అందం.. నటన, డ్యాన్స్ తో కుర్రకారును తెగ ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మొత్తం డజనుకు పైగా సినిమాలు చేతులో ఉన్నాయి.. అయితే ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే ఈ అమ్మడు కూడా సామ్ లాగా అరుదైన వ్యాధితో భాధపడుతుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మరి శ్రీలీల బాధపడుతున్న […]
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు కలర్ ఫుల్ గా ఉంది.. కొత్తవాళ్ల ఎంట్రీతో నిండుగా ఉంది.. వచ్చిన ప్రతి అమ్మాయి కూడా రైతు బిడ్డను తెగ ఇష్ట పడుతున్నారు.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రశాంత్ లో చాలా మార్పులుకనిపిస్తున్నాయి. పల్లెటూరి నుంచి వచ్చాడు కసితో గేమ్ ఆడి ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకుంటే రతిక తో డ్యూయేట్ కోసం రెడీ అయ్యాడు.. రైతు బిడ్డ అనే సింపతీ తో అమ్మాయిల తో […]
ఐఫోన్.. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ బ్రాండ్.. ఈ ఫోన్ తమ దగ్గర ఉండాలని చాలామంది అనుకుంటారు.. ఈ ఫోన్ గురించి ఈమధ్య వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. కొంతమంది ఐఫోన్ కొనుగోలు చేయడానికే పైసాపైసా కూడబెట్టుకుంటూ పొదుపు చేస్తూ ఉంటారు.. కాగా ఓ వ్యక్తి బిచ్చగాడి వేషంలో చిల్లర నాణేలు తీసుకుని ఐ ఫోన్ కొనుగోలు చేయడానికి వెళ్లాడు. వేర్వేరు మొబైల్ షాపులకు ఆ వ్యక్తి వెళ్లగా కొన్ని మొబైల్ షాపులు అతడిని షాపులోకి రావడానికి కూడా అనుమతించకపోవడం […]
మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్స్ వరుస గుడ్ న్యూస్ లు చెబుతుంది.. ఈమేరకు ఇప్పుడు మరో ఐదు ఫీచర్స్ ను అందిస్తుంది.. కస్టమర్స్ సేఫ్టీ కోసం కొత్త ఫీచర్లు, అప్ డేట్లు తీసుకొస్తోంది. అందుకే అంతలా జనాల్లో ఈ వాట్సాప్ కు ఆదరణ ఉంది. ఇప్పుడు కూడా పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇప్పటికే ఐదు కొత్త ఫీచర్లను లైన్ లో ఉంచినట్లు సమాచారం. వాట్సాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా […]
బెంగుళూరు క్రేజీ ట్రాఫిక్ స్నార్ల్స్‌కు ప్రసిద్ధి చెందింది. ట్రాఫిక్ జామ్ సమస్యపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు చాలా తరచుగా ప్రయాణికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు.. బెంగుళూరుకు చెందిన ఒక మహిళ ఇటీవల X, గతంలో ట్విట్టర్, ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారి కోసం డేటింగ్ చిట్కాను షేర్ చేసింది. అది వైరల్ అయ్యింది. ప్రకృతి శర్మ మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ చిక్కుల నుండి బయటపడేందుకు, ముందుగా కలుసుకుని వారి గమ్యస్థానానికి కలిసి ప్రయాణించడానికి ప్రయత్నించవచ్చు. ఈ విధంగా, వారు […]
ఇటీవల కాలంలో ఎక్కువగా పారిన్ కంట్రీలలో భారీ కొండచిలువలు, మొసళ్ళు కనిపిస్తున్న సంగతి తెలిసిందే..తాజాగా వెస్ట్ బెంగాల్ లో కూడా భారీ మొసలి ఒకటి వీధుల్లో కనిపించింది.. దాన్ని చూసిన జనాలు పరుగులు తీశారు..ఆ మొసలికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కల్నా ప్రాంతంలో మంగళవారం ఉదయం 9.5 అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. అనంతరం అటవీశాఖ అధికారులు నివాస ప్రాంతం […]
అవకాడో అనేది మనదేశంలో పంట కాదు.. ఇది మెక్సీకో పంట.. కానీ దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో వీటిని ఇక్కడ కూడా సాగు చేస్తున్నారు..ప్రపంచంలో ఉండే మొత్తం అవకాడోలో సగం కేవలం అమెరికా ప్రజలు తింటారు. అవకాడో పియర్ పండు మాదిరిగా మరియు గుడ్డు ఆకారంలో లాగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒకటే విత్తనం ఉంటుంది. ఈ విత్తనం చుట్టూ పండు యొక్క గుజ్జు ఉంటుంది. దీని యొక్క చర్మం చూడటానికి కొంచెం […]
తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు ఈ మధ్య తెలుగులో మంచి అవకాశాలు రాలేదు.. దాంతో ఈ అమ్మడు ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. నేడు రకుల్ ప్రీత్ బర్త్ డే.. ఈ సందర్బంగా ఆమె తన స్నేహితులు, సన్నిహితుల నడుమ గ్రాండ్ గా ఆమె బర్త్ డే సెలెబ్రషన్స్ జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్ […]