అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహానంతరం శనివారం ముంబై జియో వరల్డ్ సెంటర్లో శుభ్ ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులు ఒక్కొక్కరు వచ్చి వేదికపై ఫొటోలు దిగుతున్నారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం శనివారం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. తారాలోకం మెరిసిపోయింది. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
జైపూర్ ఎయిర్‌పోర్టులో ఇటీవల జరిగిన సంఘటన తీవ్రం అవుతోంది. విమానాశ్రాయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిని స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. భద్రతా సిబ్బంది ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేశారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. టూర్లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కలిసి తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు
అనంత్ అంబానీ-రాధిక వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లికి తారాలోకమంతా దిగొచ్చింది. వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు, విదేశీ వీఐపీలతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ధగధగ మెరిసిపోయింది.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో అనంత్ వదిన, ఆకాష్ భార్య శ్లోకా మెహతా అందమైన గులాబీ రంగు డ్రస్‌లో మెరిసిపోయింది. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే.. ఆమె పెళ్లి సందర్భంగా ధరించిన డ్రస్నే తిరిగి ధరించింది.
శుక్రవారం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం కన్నుల పండుగగా జరిగింది. వచ్చిన అతిథులంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఇక సినీ తారలు, క్రికెటర్లు అయితే డ్యాన్స్‌లతో అలరించారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.