Anant Ambani Wedding: పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్-రేఖ.. రియాక్షన్ ఇదే!
- పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్.. రేఖ
- హాయ్ అంటూ పలకరించుకున్న హీరోయిన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం కన్నుల పండుగగా జరిగింది. వచ్చిన అతిథులంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఇక సినీ తారలు, క్రికెటర్లు అయితే డ్యాన్స్‌లతో అలరించారు. కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందాలు పంచుకున్నారు.

Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ఇక కళ్యాణ వేదిక అయిన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ప్రవేశం దగ్గర ఐశ్వర్యరాయ్-అలనాటి హీరోయిన్ రేఖ ఎదురుపడ్డారు. ఐశ్వర్యరాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి లోపలికి వస్తుండగా రేఖ ఎదురుపడింది. రేఖ.. నవ్వుతూ పలకరించారు. ఐశ్వర్యరాయ్ మాత్రం హాయ్ అంటూ పలకరించి ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఫొటోగ్రాఫర్లు బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్-ఆరాధ్య మాత్రమే వేదికపై ఫొటోలకు పోజులిచ్చారు. కానీ బచ్చన్ ఫ్యామిలీతో మాత్రం కలిసి కనిపించలేదు. ఇక అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్, ఆమె కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగితే.. ఐశ్వర్యరాయ్-రాధిక.. సెపరేటుగా ఫొటోలు దిగారు. శ్వేతతో పాటు ఆమె భర్త నిఖిల్ నందా, నటుడు, కొడుకు అగస్త్య నందా, కుమార్తె నవ్య నంద కూడా ఉన్నారు.
ఇక ఐశ్వర్య ఎరుపు-బంగారు అనార్కలీ, మ్యాచింగ్ దుపట్టాను మాంగ్ టికా, నెక్లెస్ ధరించింది. ఆమె వెంట కూతురు ఆరాధ్య కూడా ఉన్నారు. రేఖ బంగారు చీర, వెల్వెట్ మెరూన్ బ్లౌజ్, మ్యాచింగ్ నగలు, పొట్లీ బ్యాగ్‌తో కనిపించింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!