అనంత్ అంబానీ-రాధిక వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లికి తారాలోకమంతా దిగొచ్చింది. వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు, విదేశీ వీఐపీలతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ధగధగ మెరిసిపోయింది. ఇక ఈ పెళ్లి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా రాధిక-అనంత్ చాలా సంతోషంగా కనిపించారు. స్టెప్పులు కూడా వేశారు. ఈ పెళ్లి సందడి దృశ్యాలు మీరు కూడా చూసేయండి.
#WATCH | Anant Ambani tied the knot with Radhika Merchant at the Jio World Convention Centre in Mumbai, yesterday. pic.twitter.com/zhbcH7x0Xj
— ANI (@ANI) July 13, 2024