Anant Ambani Wedding: రాధిక మర్చంట్ వెడ్డింగ్ రింగ్ వైరల్.. స్పెషల్ ఏంటంటే..!
- రాధిక మర్చంట్ వెడ్డింగ్ రింగ్ వైరల్
- రెండు అక్షరాలతో ఉంగరం
- నవదంపతుల పేర్లు అర్థం వచ్చేలా రింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. తారాలోకం మెరిసిపోయింది. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, రాధికా మర్చంట్‌ల కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరై సందడి చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రాధికా ధరించిన వెడ్డింగ్ రింగ్ వైరల్ అవుతోంది. అందులో ఏ, ఆర్ అనే రెండు అక్షరాలతో కూడిన రింగ్‌ను పెళ్లి కూతురు ధరించింది. ఏ అంటే అనంత్, ఆర్ అంటే రాధిక అనే అర్థమిచ్చేలా వజ్రపు ఉంగరాన్ని ధరించింది. ఇక పెళ్లి కూతురుగా ధగధగ మెరిసిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా చూసేయండి.

Also Read





తాజావార్తలు
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!