-
Driver Subrahmanyam Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు జిల్లా కోర్టులో ఊరట
Driver Subrahmanyam Case: రాజమండ్రి జిల్లా న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు జిల్లా సెషన్స్ కోర్టు ఊరట ఇచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేశారు. లక్ష్మీ దుర్గకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2 నిందితురాలిగా బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. అయితే, ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది.. రూ.50,000 చొప్పున […] -
AP Weather Alert: ఏపీలో భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాల్పులు..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించినట్లు, రేపు రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో, కొందరు జిల్లాల్లో వర్షాలు కురియనుండగా.. మరికొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. పిడుగులతో కూడిన వర్షాలు.. మంగళవారం రోజు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం […] -
Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తాజాగా చింతకుంట హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్షపడిన 12 మంది దోషులను పరామర్శించి, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్శనపై ఆమె రాజకీయ, న్యాయ పరమైన దృక్కోణాలను వెల్లడిస్తూ విమర్శలు గుప్పించారు.. “రేపటి నుండి మా ప్రజలు, ప్రత్యర్థులు, అన్ని పార్టీల నేతలు, మీడియా మిత్రులు మా రాజకీయాల్లో మార్పులు చూడబోతారు” అని తెలిపారు అఖిలప్రియ.. “అతి మంచితనం మంచిది కాదని […] -
Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..! వైద్యుల వార్నింగ్..
Weight Loss Drugs: భారతదేశంలో బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ మందు ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. జెనరిక్ వెర్షన్ల విడుదలతో, దీని ధర గతం కంటే ఏకంగా 90 శాతం తగ్గిపోయింది. అయితే, వైద్యుల హెచ్చరిక ప్రకారం, డాక్టర్ సలహా లేకుండా దీన్ని తీసుకోవడం ప్రమాదకరం. మార్చి 20న సెమాగ్లుటైడ్ యొక్క పేటెంట్ గడువు ముగిసిన తర్వాత, నాట్కో ఫార్మా, ఆల్కెమ్ లాబొరేటరీస్ వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు జెనరిక్ వెర్షన్లను విడుదల చేసింది.. […] -
Wankhede Stadium Proposal: కేకేఆర్ జెర్సీ ధరించిన అమ్మాయికి ప్రపోజ్ చేసిన ముంబై అభిమాని.. స్టేడియంలో గందరగోళం..!
Wankhede Stadium Proposal: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్ అభిమాని ఒకరు, Kolkata Knight Riders జెర్సీ ధరించి ఉన్న తన భాగస్వామికి స్టేడియంలోనే ప్రపోజ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలో, స్టాండ్స్‌లో మోకాళ్లపై కూర్చున్న ముంబై అభిమాని తన […] -
KitKat Truck Theft: చాక్లెట్ల దొంగ.. 12 టన్నుల ‘కిట్‌క్యాట్’లు ఉన్న ట్రక్కు చోరీ..
KitKat Truck Theft: చాక్లెట్ల దొంగలు చూసి ఉంటారు.. ఒకటి రెండు ఎత్తుకెళ్లి తిని ఉంటారు.. కానీ, యూరప్‌లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ ప్రియులకు ఇష్టమైన కిట్‌క్యాట్ చాక్లెట్లతో నిండిన ఒక భారీ ట్రక్కు దొంగిలించబడటం సంచలనం రేపుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆహార దిగ్గజం Nestlé తయారు చేసే KitKat చాక్లెట్లతో నిండిన ట్రక్కు ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా […] -
AP Crime: ప్రియురాలిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో పెట్టిన కేసులో ట్విస్ట్ .. వెలుగులోకి కీలక విషయాలు..!
AP Crime: విశాఖపట్నంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన ఈ ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.. పోలీసుల వివరాల ప్రకారం, నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్రకు మూడేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తూ, పార్ట్‌టైమ్‌గా ఈవెంట్ ఆర్గనైజర్‌గా కూడా పనిచేస్తోంది. ఈ పరిచయం తరువాత ఇద్దరి […] -
Cuba Fuel Crisis 2026: క్యూబా చేరుకున్న రష్యా చమురు ట్యాంకర్.. అకస్మాత్తుగా ట్రంప్ వైఖరి ఎందుకు మారింది..?
Cuba Fuel Crisis 2026: మూడునెలల తీవ్ర ఇంధన సంక్షోభం తర్వాత క్యూబాకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. రష్యాకు చెందిన “అనటోలీ కొలోడ్కిన్” అనే చమురు ట్యాంకర్ లక్ష మెట్రిక్ టన్నుల ముడి చమురుతో క్యూబా తీరానికి చేరుకుంది. ప్రస్తుతం ఈ నౌక మటాన్జాస్ ఓడరేవులో చమురును దిగజార్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. ఇటీవలి నెలల్లో క్యూబా తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, డొనాల్డ్ ట్రంప్ […] -
New Digital Payment Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. డిజిటల్ చెల్లింపుల కోసం ఇది తప్పనిసరి..!
New Digital Payment Rules: ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో ఆన్లైన్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి. ముఖ్యంగా సైబర్ మోసాలను అరికట్టే లక్ష్యంతో ఈ కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం, ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి రెండు-దశల ప్రమాణీకరణ తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు కేవలం OTP ఆధారంగా జరిగే లావాదేవీలు ఇకపై […] -
Amaravati Farmers Get Relief: అమరావతి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..
Amaravati Farmers Get Relief: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతూ.. కీలక ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. భూసమీకరణలో భాగంగా తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రయోజనం చేకూరేలా క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువును పొడిగించింది. ఈ నిర్ణయం ప్రకారం, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు గడువును 2031 మార్చి 31 వరకు కొనసాగించనున్నారు. ఈ సడలింపు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో పాల్గొన్న రైతులకు వర్తించనుంది. Read Also: […]
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!