NDA Meeting: నేడు కూటమి నేతల కీలక భేటీ..
- నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్. బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ..
- ఈ సమావేశానికి కొంతమంది మంత్రులకు కూడా పిలుపు...
- ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు ఉండే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA Meeting: ఆంధ్రప్రదేశ్‌లో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య నేడు కూటమి నేతల మధ్య అత్యంత ప్రాధాన్యత గల సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కలిసి సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ అంశంలో ఇప్పటికే సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ఆ నివేదికపై కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ అంశంలో కూటమి పక్షాల మధ్య ఉమ్మడి కార్యాచరణపై కూడా స్పష్టత తీసుకొచ్చే దిశగా నిర్ణయాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కూటమి నుంచి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!