Penamaluru Gold Scam: తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ రూ.20.25 లక్షలు టోకరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Penamaluru Gold Scam: కృష్ణా జిల్లా పెనమలూరులో తక్కువ ధరకు బంగారు నాణాలు అంటూ ఆశచూపి 20.25 లక్షలకు టోకరా వేసిన ఘటన జరిగింది. విజయవాడలో బస్సు డ్రైవర్ గా నరసరావుపేటకి చెందిన తిరుపతి రెడ్డి పనిచేసున్నారు. పెనమలూరులో తనకు తెలిసిన వ్యక్తి వద్ద బిల్లులు లేని బంగారు నాణాలు ఉన్నాయని ఇటీవల తిరుపతి రెడ్డికి బంధువు నరసింహ రెడ్డి చెప్పారు. తక్కువ ధరకు బంగారం ఇస్తారన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేశాడు బంధువు నరసింహ రెడ్డి. వీడియో కాల్ చేసి శ్రీనివాస్ రెడ్డిని బాధితుడు తిరుపతి రెడ్డి మాట్లాడారు. వీడియో కాల్ లో తన వద్ద ఉన్న కొన్ని బంగారు నాణాలను శ్రీనివాసరెడ్డి చూపించారు. వీడియో కాల్ లో బంగారు నాణాలు చూసి వాటి కొనుగోలుకి బాధితుడు అంగీకరించాడు. 20 గ్రాములున్న 17 నాణాలు 37.40 లక్షల విలువ ఉంటాయని చెప్పగా తన వద్ద 20.50 లక్షల నగదు మాత్రమే ఉందని తెలిపిన తిరుపతి రెడ్డి చెప్పాడు.
Read Also: Pawan Kalyan : సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్.. ముహూర్తం పెట్టేసారు
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఇక, నగదు తీసుకుని పెనమలూరు శివారు గంగూరు డిమార్ట్ వద్దకు రమ్మని కేటుగాళ్లు చెప్పటంతో ఈనెల 2న రూ.20.50 లక్షల నగదు తీసుకుని పెనమలూరు డిమార్ట్ వద్దకు వెళ్ళి బాధితులు డబ్బులు తీసుకెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రోడ్డు అవతల వైపు కారులో నాణాలు ఉన్నాయని చెప్పాడు. నగదు బ్యాగ్ తనకు ఇచ్చి కారు వద్దకు వెళ్లాలని చెప్పటంతో నాణాలు తీసుకునేందుకు తిరుపతి రెడ్డి, మరో బంధువు మల్లారెడ్డి ప్రయత్నించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఒక్కసారిగా కారుతో నిందితులు కారులో ఉడాయించారు. కారు స్టార్ట్ చేశారని తెలుసుకోని డోర్ ని తిరుపతి రెడ్డి పట్టుకోగా పడిపోయిన తిరుపతి రెడ్డికి గాయాలు అవగా ఆసుపత్రికి తరలించారు. మోసపోయినట్లు గుర్తించి బాధితులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
-
Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!