Bigg Boss 7: బాలయ్యతో ‘బిగ్‌బాస్ 7’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 7: వెండితెరమీద ‘బాక్సాఫీస్ బొనాంజా’ అనిపించుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షోతో హోస్ట్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఈ షో తొలి సీజన్ తోనే ‘ఆహా’ స్థాయిని అమాంతం పెంచిన బాలకృష్ణ ఇప్పుడు సీజన్ 2తో ‘ఆహా’కి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు అన్ని ఛానెల్స్ దృష్టి బాలయ్యపై పడింది. అందులో స్టార్ మా కూడా ఉంది. స్టార్ మా లో బాలకృష్ణ ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Read Also: Waltair Veerayya: ‘నేనే చిరంజీవంటా’ అంటున్న ‘వాల్తేరు వీరయ్య’!
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
బాలకృష్ణ హోస్ట్ చేయబోయేది బిగ్ బాస్ 7 అట. ఇప్పటి వరకూ ఈ రియాలిటీ షోకి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఎందుకో ఏమో ఈ షోపై ఆడియన్స్‌కు ఆసక్తి తగ్గిపోయింది. దాంతో బిగ్ బాస్ 6కి అతి తక్కువ టీఆర్పీలు నమోదు అయ్యాయి. దాంతో నిర్వాహకులు ఈ షోకి ఎలాగైనా మళ్ళీ క్రేజ్ తీసుకురావాలని భావించి బాలయ్యను రంగంలోకి దింపుతున్నారట. బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అస్కారం ఉంది. అందువల్లే కాబోలు నాగార్జున సీజన్ 6 ముగింపులో మళ్ళీ కలుద్దాం అనే మాట వాడలేదు. బాలకృష్ణ బిగ్ బాస్ 7కి హోస్ట్ గా మారితే మళ్ళీ ఈ షోపై ఆడియన్స్ లో క్రేజ్ వస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!