Tollywood: ఓటిటిలో సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం బాగా తగ్గింది. బాగుంది అంటే తప్ప ఇల్లు వదలి సినిమాలకోసం థియేటర్స్ గుమ్మం తొక్కటం లేదు. ఒక వేళ సినిమాలు తీసి రిలీజ్ చేసినా దారుణమైన నష్టాలు చవి చూడవలసిని పరిస్థితి.
Samaira ka Marriage: కరిష్మా కపూర్ కూతురు సమైరా. వయసు 17. తను ఎయిర్‌పోర్ట్‌లో పాపరాజీ మీడియా కంట్లో పడిపోయింది. తన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికే సమైరా ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. కష్మా, మాజీ భర్త సంజయ్ కపూర్ జంటకి సమైరా, కియాన్ రాజ్ కపూర్ అనే ఇద్దరు పిల్లలు. కరిష్మాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువల్స్‌లో […]
వెండితెర కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు.
Rashmika's controversial comments on South movie songs: కన్నడ కస్తూరి రష్మిక మందన్నకు స్టార్ డమ్ కట్టబెట్టింది తెలుగు సినిమాలే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత తెలుగులోనే స్టార్ గా ఎదిగింది. ఆపై తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే తనకు స్టార్ డమ్ ను కట్టబెట్టిన దక్షిణాది సినిమాల పాటలపై నోరు పారేసుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక అక్కడ తను నటించిన తొలి సినిమా 'గుడ్ బై' ఘోర పరాజయం…
ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ (ప్రకటన వచ్చాక ఇక్కడ పూర్తి చేయాలి....) ఆయన వయసు 63 సంవత్సరాలు.
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు హీరోగా ఎంట్రీ ఇవ్వ బోతునట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అంతే కాదు దానికి దర్శకుడు పూరీ జగన్ దర్శకత్వం వహిస్తాడని, 'ఇడియట్ 2' గా అది తెరకెక్కుతుందనీ వినిపించింది.
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి తెలిసినంతగా సినిమా వ్యాపారం మరే నిర్మాతకు తెలియదనే చెప్పాలి. ఆయన చేసే ప్రసంగాలు కూడా తను చేసే సినిమాలకు ఎలివేషన్ గా ఉంటుంటాయి. అంతే కాదు సమయానుకూలంగా ఆ యా సినిమాల్లో నటించే నటీనటులను కూడా హైలేట్ చేస్తూ వారిని తన సొంత మనుషులు అనే భావనకు గురి చేస్తుంటాయి.
యువహీరోల్లో విజయం కోసం అలుపెరుగకుండా పోరాడుతూనే ముందుకు సాగుతున్నాడు సందీప్ కిషన్. నిజానికి ఇతగాడికి లెక్కకు మించి ఛాన్స్ లు లభించాయనే చెప్పాలి. అయినా ఎందుకో ఏమో ఘన విజయం ఇంకా ఊరిస్తూనే ఉంది.