టాలీవుడ్ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసి ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలేదంటూ కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి భావోద్వేగానికి గురయ్యారు.
నటి జమున పేరు వినగానే ఆ నాటి ఆమె అందాలరూపాన్నే ఊహించుకొనే అభిమానులు ఎందరో ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఎక్కువ కాలం నాయికగా నటించిన ఘనతను జమున సొంతం చేసుకున్నారు.
Tollywood: సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికిగానూ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పీఆర్వో ‘స్వాతిముత్యం’ సంపాదకుడు ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. ‘వాడుక భాషా ఉద్యమ పితామహుడు’ గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని.. ‘శంకరం వేదిక’తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ ఛైర్మన్ […]
Unstoppable 2: బాలకృష్ణ అన్ స్టాపబుల్‌కు గెస్టుగా పవన్ కళ్యాణ్ అనగానే ఎంతో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఎపిసోడ్ చిత్రీకరణ రోజు కూడా అన్నపూర్ణ స్డూడియోస్‌లో పండగ వాతావరణం నెలకొంది. గ్లింప్స్‌కు కూడా అపూర్వమైన ఆదరణ లభించింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌గా పవన్ కల్యాణ్ చిట్ చాట్ ప్రసారం కానుంది. దీంతో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇంత భారీ హైప్ ఉన్న ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ […]
Rajamouli:'ఆస్కార్ అవార్డ్స్' అన్న పేరు వింటే చాలు సినీ ఫ్యాన్స్ మనసుల్లో ఆనందం పొంగిపొరలుతూ ఉంటుంది. 'ఆస్కార్ అవార్డులు' సాధించిన చిత్రాలనే కాదు, అకాడమీ నామినేషన్లు పొందిన సినిమాలనూ సినీజనం ఎంతగానో అభిమానిస్తారు, గౌరవిస్తారు. సదరు చిత్రాలను అంతకు ముందే థియేటర్లలో ఓ సారి చూసేసినా, మళ్ళీ చూడాలనీ తపిస్తారు. అంతటి క్రేజ్ బహుశా ప్రపంచంలో ఏ సినిమా అవార్డులకూ లేదనే చెప్పాలి.
Chiranjeevi: 45 సంవత్సరాల నటన... 154 సినిమాల అనుభవం... వెరసి తెలుగు సినిమాకు అతనిని చిరంజీవిని చేసింది. మెగాస్టార్ గా చిరంజీవి సాధించిన విజయాల గురించి చెప్పవలసిన అవసరమే లేదు.
Raviteja:చిత్ర పరిశ్రమలో హీరోలకు అప్ అండ్ డౌన్స్ సహజం. వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాఫ్ అయినా ఆ తర్వాత వచ్చే ఒక్క హిట్ తో మరో రెండేళ్ళు సర్వైవ్ కావచ్చు.
RRR Movie: అందరూ ఊహించినట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది మరపురాని అధ్యాయం. ఇక ఆస్కార్ కి రెండు అడుగుల దూరంలో ఉంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఈ నెల 24న ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ విడుదల కానుంది. అందులో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు చోటు ఖాయం అని గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ […]
ప్రపంచ వ్యాప్తంగా సినీజనాల్లో విశేష ఆసక్తిని రేకెత్తించే 'ఆస్కార్ అవార్డుల'పై వాటికంటే ముందు ప్రకటించే 'గోల్డెన్ గ్లోబ్ అవార్డుల' ప్రభావం ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఆ తీరున ఎమ్.ఎమ్.కీరవాణి స్వరకల్పనలో రూపొందిన 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు...” పాటతో 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో ఆయనకు దక్కిన ' గోల్డెన్ గ్లోబ్ అవార్డ్' బారతీయుల్లో మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది.