Samaira ka Marriage: కరిష్మా కూతురు సమైరా బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samaira ka Marriage: కరిష్మా కపూర్ కూతురు సమైరా. వయసు 17. తను ఎయిర్‌పోర్ట్‌లో పాపరాజీ మీడియా కంట్లో పడిపోయింది. తన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికే సమైరా ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. కష్మా, మాజీ భర్త సంజయ్ కపూర్ జంటకి సమైరా, కియాన్ రాజ్ కపూర్ అనే ఇద్దరు పిల్లలు. కరిష్మాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువల్స్‌లో అందంగా ఓ స్నేహితుడితో కలిసి మీడియా కంట పడింది సమైరా. దీంతో తనని జాన్వీ కపూర్ తో పోలుస్తున్నారు నెటిజెన్స్. అసలు సమైరాకు నటన పట్ల ఆసక్తి ఉందా!? తన కుమార్తె నటి కావటంపై కరిష్మా ఏమనుకుంటోంది? అన్న విషయాలపై క్లారిటీ లేదు. మరి ఈ స్టార్ కిడ్ రాబోయే రోజుల్లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
Read Also: Phalana Abbayi Phalana Ammayi: దశాబ్దపు ప్రేమ ప్రయాణం!
Also Read
తాజావార్తలు
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!