‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ కన్ ఫామ్ కావడంతో ఇప్పుడు వరుసగా పలువురు బడా నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ మరు క్షణమే తమ ‘ఎఫ్ 3’ మూవీ ఏప్రిల్ 28న రాబోతోందని ‘దిల్’ రాజు తెలిపారు. ఇదిలా ఉంటే… పవన్ కళ్యాణ్, రానాతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ కోసం ఏకంగా […]
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్ జనవరి 31తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే తనకు మరోసారి స్కూల్ కు వెళ్ళినట్టు అనిపించిందని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశామని, ఇక ప్రేక్షకుల ప్రేమ అందుకోవాల్సి ఉందని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. […]
తక్కువ టైమ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడమే కాదు… పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తనదైన అటిట్యూడ్ తో యూత్ లో క్రేజీ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రౌడీ బ్రాండ్ తో యువత మనసు దోచిన విజయ్ సినిమా థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా వచ్చిన గుర్తింపుతో పలు ప్రకటనల్లో దర్శనం ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా […]
విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న చిత్రం ‘అల్లంత దూరాన’. ఈ చిత్ర నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో మూవీ టీజర్ ను హాస్యనటుడు అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, ”కధకు తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంపిక […]
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలోని ‘లాహే… ‘ పాటను అత్యద్భుతంగా పాడారు హారిక నారాయణ, సాహితీ చాగంటి. వీరిద్దరూ ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు ఈ వారం గెస్టులుగా హాజరయ్యారు. వీళ్ళు క్యూట్ అండ్ స్వీట్ మాత్రమే కాదు… కాస్తంత తింగరబుచ్చీలు కూడా అంటూ వాళ్ళతో చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న సాకేత్… ఫన్నీగా పరిచయం చేశాడు. విశేషం ఏమంటే… ‘లాహే… ‘ పాట పాడినప్పటి నుండీ ‘లాహే సిస్టర్స్’ గా గుర్తింపు […]
సంక్రాంతి బరి నుండి తప్పుకొన్న ‘సామన్యుడు’ రిపబ్లిక్ డేకు వస్తుందని అప్పట్లో హీరో విశాల్ చెప్పాడు. అయితే… పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ తేదీన కూడా ‘సామాన్యుడు’ సినిమా విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విశాల్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ద్వారా తు. ప. శరవణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే […]
సరసాలు పోయిన కలం… నవరసాలు పలికించిన కలం… నీరసాలను దూరం చేసిన కలం… ‘నవ’రసాలను ఊరించిన కలం… ఆ కలం పేరు వేటూరి సుందర రామమూర్తి! పండిత వంశంలో జన్మించిన వేటూర సుందరరాముడు చిత్రసీమలో తనదైన కవితావైభవాన్ని ప్రదర్శించారు. మహాపండితుడు, అన్నమయ్య పదకవితలను లోకానికి తెలియజేయడానికి పూనుకున్న ఘనుడు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆయన సోదరుని తనయుడే వేటూరి సుందర రామమూర్తి. వేటూరి వారింట తలుపును తట్టినా కవిత్వం పలుకుతుందని ప్రతీతి. అలాంటి వంశంలో పుట్టిన కారణంగా […]
మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోలా మాట్లాడటం బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కు చేతకాదు. ఏ విషయం గురించైనా తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఆమె రకరకాల వివాదాలకు కేంద్ర బిందువు అవుతూ వస్తోంది. చిత్రం ఏమంటే కంగనా రనౌత్ మీడియా ముందుకు వస్తే చాలు… ఆమెను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి కాంట్రావర్సీ లోకి లాగడం ఉత్తరాది మీడియాకు అలవాటుగా మారింది. అలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హీరో షాహిద్ […]
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను అభిమానులు ప్రేమగా గ్రీక్ గాడ్ అనిపిలుచుకుంటారు. భార్య సుసానే ఖాన్ నుండి విడాకులు తీసుకున్న దగ్గర నుండి హృతిక్ రోషన్ సింగిల్ స్టేటస్సే మెయిన్ టైన్ చేస్తున్నాడు. దాంతో అందరి కళ్ళూ అతని మీదనే కొంతకాలంగా ఉంటున్నాయి. హృతిక్ బయట ఎక్కడ కనిపించినా, అతనితో ఎవరైనా మహిళలు ఉన్నారా అని మీడియా చూపులు సారిస్తూనే ఉంది. మొత్తానికి వారికి శుక్రవారం రాత్రి మంచి కంటెంట్ దొరికింది. హృతిక్ రోషన్ […]
గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహరాజా రవితేజ ‘క్రాక్’ మూవీ యాభై శాతం ఆక్యుపెన్సీలో సైతం చక్కని విజయాన్ని అందుకుంది. అతని అభిమానులతో పాటు నిర్మాతల్లోనూ కొత్త ఆశలు రేపింది. దాంతో రవితేజతో సినిమాలు తీసేందుకు నిర్మాతలంతా క్యూ కట్టారు. ఇప్పుడు ఏకంగా ఐదారు సినిమాలు వరుసగా తెరకెక్కుతున్నాయి. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… గత యేడాది విడుదల కావాల్సిన రవితేజ ‘ఖిలాడి’ మూవీని దర్శకుడు రమేశ్ వర్మ, నిర్మాత కోనేరు […]