మరోసారి స్కూల్ కెళ్ళినట్టుందన్న అక్షయ్ కుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్ జనవరి 31తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే తనకు మరోసారి స్కూల్ కు వెళ్ళినట్టు అనిపించిందని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశామని, ఇక ప్రేక్షకుల ప్రేమ అందుకోవాల్సి ఉందని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అప్పటి రామసేతును వానరుల సాయంతో కట్టారని, ఇప్పటి తమ ‘రామసేతు’ నిర్మాణానికి తమ బృందం ఎంతో కృషి చేసిందని చెబుతూ, అక్షయ్ కుమార్ చిన్నపాటి వీడియోలో మూవీ టీమ్ ను చూపించాడు. జాక్విలిన్ ఫెర్నాండేజ్, నుస్రత్ బరూచ, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను అభిషేక్ శర్మ డైరెక్ట్ చేశాడు. దీపావళి కానుకగా ‘రామ్ సేతు’ జనం ముందుకు రాబోతోంది.
Here’s to the wrap of yet another amazing project #RamSetu. I learned so much during the making of this film, it was like going to school all over again ?. बड़ी मेहनत की है हम सबने, अब बस आप का प्यार चाहिए ?? pic.twitter.com/v5ywciUu8F
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
— Akshay Kumar (@akshaykumar) January 31, 2022
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!