తెలుగులో పలు చిత్రాలలో హీరోగా నటించిన వ్యక్తి స్వర్గీయ రాజేశ్. అతని కుమార్తె ఐశ్వర్య ప్రస్తుతం తమిళనాట పాపులర్ హీరోయిన్. తెలుగులోనూ పలు చిత్రాలలో నటించిన ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు ‘సుడల్’ అనే వెబ్ సీరిస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ‘విక్రమ్ వేద’ దర్శకులు పుష్కర్ – గాయత్రి రూపొందించిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ నెల 17న ప్రసారం చేయబోతున్నారు. ఇందులో మొదటి నాలుగు ఎపిసోడ్స్ ను బ్రహ్మ […]
గతంలో సవత్సరానికో సినిమాతో అలరించిన యంగ్ హీరో నిఖిల్.. తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. చివరగా అర్జున్ సురవరం సినిమాలో కనిపించిన నిఖిల్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ ప్రొడక్షన్లో.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శతక్వంలో ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడో పూర్తయినా.. విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. సుకుమార్ కథను అందించిన సినిమా కావడంతో.. ఈ మూవీ పై భారీగానే […]
సూపర్ స్టార్ రజనీకాంత్ కథతో సినిమా రాబోతోందా అంటే.. ఖచ్చితంగా ఔననే అంటున్నాయి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు. అయితే రజనీ కథతో అంటే.. బయోపిక్ అనుకుంటే పొరపాటే.. తలైవా అప్ కమింగ్ ఫిల్మ్ కోసం.. స్వయంగా తనే కథను అందిస్తున్నారట రజనీ. అలాగే ఆ సినిమాలో దాదాపు పుష్కర కాలం తర్వాత.. ఐశ్వర్య రాయ్‌తో జోడి కట్టబోతున్నారట.. ఇంతకీ ఏంటా సినిమా..! గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ […]
ఇటీవల కాలంలో సినిమాలు విడుదలై రెండువారాలకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. అవి చిన్న సినిమాలు అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఏకంగా స్టార్ హీరోల సినిమాలకే ఇలా జరుగుతోంది. అయితే ఓటీటీలో పే ఫర్ వ్యూ లెక్కన రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలకు సరైన స్పందన కూడా రావటం లేదన్నది వేరే సంగతి. అయితే ఈ ట్రెండ్ థియేటర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నది మెల్లమెల్లగా అందరికీ అర్థం అవుతోంది. అసలే స్టార్ హీరోల సినిమాలకు రేట్లు […]
పుష్ప సినిమా రిలీజ్ అయి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టలేదు. అయితే పార్ట్ వన్‌తో అంచనాలు పెరగడంతో.. సీక్వెల్‌ను పకడ్బందిగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకే లేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం పుష్పరాజ్ వేట మొదలైపోయిందని సమాచారం. అయితే ముందుగా నటీనటుల వేటలో పడిందట సుకుమార్ టీమ్.. మరి పుష్పరాజ్ ఏం చేస్తున్నాడు..? పుష్ప మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. పుష్ప […]
ఇప్పటికే యంగ్ టైగర్ యన్టీఆర్.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో కూడా సినిమా ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత నిర్మించబోతున్నారట. అలాగే ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ టైటిల్ లాక్ చేసినట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో.. ఏ డైరెక్టర్‌తో ఉండబోతోంది..! ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టైటిల్ ఏంటి..! ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేయబోతున్నారు […]
బాహుబలికి ముందు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో పాన్ వరల్డ్ స్టార్‌గా మారడం పక్కా అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు రాబోతోంది.. డైరెక్టర్ ఎవరు.. ఆ వార్తల్లో ఎంతవరకు నిజముంది..? ప్రస్తుతం […]
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీలె ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన మాస్ లుక్‌ని రివీల్ చేయగా.. ఈ సినిమా మరో అఖండ ఖాయమని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు. అందుకు తగ్గట్టుగానే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే మాసివ్ అప్టేట్ […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది ‘అంటే సుందరానికీ’ మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళయళ ముద్దుగుమ్మ నజ్రియా నటిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇదే. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ మూవీ ఈ నెల 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీతో మలయాళ నటి, ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో పాపులర్ హీరోయిన్ కూడా నటించిందని సమాచారం. ఆమె మరెవరో కాదు… ‘కృష్ణార్జున యుద్ధం’లో నాని సరసన నటించిన అనుపమా పరమేశ్వరన్! ఆమె ఈ చిత్రంలో ఓ కీలక […]