ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అనేక వెబ్ సిరీస్ LGBTQ కు జై కొడుతున్నాయి. లెస్సియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వశ్చనింగ్- అంటూ ఈ తరహా కేరెక్టర్స్ తోనే పలు పాత్రలు రూపొంది, వెబ్ సిరీస్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ట్వైలైట్’ బ్యూటీ క్రిస్టెన్ స్టివార్ట్ ‘క్వీర్ పారానార్మల్ రియాలిటీ సిరీస్’లో పాలు పంచుకొనేవారి కోసం ఆడిషన్స్ మొదలెట్టింది. ఇప్పటి దాకా ఎవరూ చూడనటువంటి ‘ఘోస్ట్ హంటింగ్ షో’ను […]
నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది. ఓటీలీలో రిలీజ్ ఎప్పుడన్నది ప్రకటించకపోయినప్పటికీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్సయింది. ఈ సినిమా శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు తన ఇన్ స్టాలో ‘అంటే సుందరానికి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కి ఇచ్చినట్లు […]
ఏ పరిశ్రమ అయినా పురోగమనంలో ఉన్నప్పుడు ప్రాథమిక సూత్రాలు సైతం పనికిరాకుండా అనూహ్య విజయాలు దరి చేరుతూ ఉంటాయి. అదే తిరోగమనం ఎదురైనప్పుడే విశ్లేషణలు అవసరమవుతూ ఉంటాయి. ప్రస్తుతం ‘బాలీవుడ్’ కు అలాంటి విశ్లేషణలు ఎంతయినా అవసరం. స్టార్ హీరోస్ నటించిన భారీ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితికి దక్షిణాది సినిమా పుంజుకోవడమే కారణమని కొందరు అంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఉత్తర, దక్షిణ అన్న తేడాలు కళలకు ఎప్పుడూ […]
కరోనా కారణంగా రెండేళ్ళ పాటు ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోయింది కానీ ఇప్పుడు పెద్ద, చిన్న సినిమాల షూటింగ్స్ తో అందరినీ యమా బిజీ చేసేసింది! జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చిరంజీవి మొదలుకొని కుర్ర హీరోల వరకూ అందరూ నాలుగైదు సినిమాలు చేస్తుండటం విశేషం. కాస్తంత గుర్తింపు ఉన్న ఏ హీరో జాబితా చూసినా రెండు సినిమాలకు మించి వారు కమిట్ అయినట్టు కనిపిస్తోంది. ఇటీవల త్రిగుణ్ గా […]
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘అహింస’. దీనిని తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ‘అహింస’ మూవీకి స్వర రచన చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ డేస్ లో తేజ, ఆర్పీ కాంబోలో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇద్దరూ తమ పంథాల్లో సాగిపోయారు. అడపాదడపా కలిసి పనిచేసినా…. మళ్ళీ […]
నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. శుక్రవారం రాబోతున్న ఈ సినిమాతో అయినా నాని హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. నిజానికి నాని కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నజ్రియా నజీమ్ హీరోయిన్. అనుపమ పరమేశ్వరన్ కూడా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించింది. సెన్సార్ లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా సినిమా […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ మొదటి నుండి వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలను ఓసారి చూస్తే… ఈ విషయం అర్థమౌతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలనూ రూపొందించిన క్రిష్ కు పరభాషా చిత్రాలను రీమేక్ చేసి తెలుగువారికి అందించడం కూడా ఇష్టమే. ఆయన దర్శకత్వం వహించకపోయినా అలా కొన్ని తమిళ చిత్రాలను తెలుగువారి ముందుకు క్రిష్ తీసుకొచ్చారు. అలానే నవలలను సినిమాలుగా తీయడం ఆయనకు ఇష్టం. ఆ […]
ప్రతి వారం పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నా, కొన్ని సినిమాలను మాత్రం నిర్మాతలు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అలా ఈ వారంతంలో రెండు చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. అందులో ఒకటి కళ్యాణ్ దేవ్ నటించిన తెలుగు సినిమా ‘కిన్నెరసాని’ కాగా, మరొకటి మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ‘సీబీఐ 5’. ఇందులో ‘కిన్నెరసాని’ జూన్ 10న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంటే, ‘సీబీఐ 5: […]
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ త్వరలో సెకండ్ సీజన్ కు రెడీ అవుతోంది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. గతేడాది […]
లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుదీప్ సి.హెచ్. ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్ ఎమ్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను బుధవారం హీరో బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ముందు తరం ప్రకృతిని దేవుడిలా […]