కథలు బాగా రాయాలంటే బాగా పుస్తకాలు చదవాలి అంటారు. అంతకు మించి లోకాన్నీ చదవాలంటారు. అప్పుడే జన ‘నాడి’ తెలుస్తుందనీ చెబుతారు. ఆకట్టుకొనే రచనలు సాగించవచ్చుననీ పెద్దలు తెలిపారు. ఇదే సూత్రం సినిమాల చిత్రీకరణకూ వర్తిస్తుందని పలువురి అభిప్రాయం! పలు దేశవిదేశీ చిత్రాలు చూస్తోంటే, లోకం తీరు తెలుస్తుంది. అలాగే మన చుట్టూ ఉన్న లోకాన్ని పరిశీలిస్తే జనాల అభిరుచీ అవగతమవుతుంది. ఆ పనిచేశాకే సినిమాలు తీస్తే బాగుంటుందని పరిశీలకులు ఏ నాటి నుంచో అంటూనే ఉన్నారు. […]
‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా’ వంటి వరుస ప్లాప్స్ తర్వాత ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ మళ్ళీ ‘ఖిలాడి’తో డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాక, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దాదాపు పూర్తయిన ‘రామారావు ఆన్ డ్యూటి’ సినిమాను రవితేజ పక్కన పెట్టేశాడనే వార్తలు వినవస్తున్నాయి. […]
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార వివాహం ప్రియుడు విఘ్నేష్ శివన్ తో రేపు చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో జరగనుంది. గత ఐదేళ్ళుగా డేటింగ్ లోఉన్న ఈ జంట పెళ్ళి గురించి పలుమార్లు మీడియాలో న్యూస్ హల్ చల్ చేసింది. అయితే ఎన్నో సార్లుగా వాయిదా పడుతూ వచ్చినప్పటికి ఈసారి మాత్రం ఈ జంట పెళ్ళి పీటలు ఎక్కనుంది. నయన్, విఘ్నేష్ శివన్‌ల వివాహమహోత్సవ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ‘దేవుడితో పాటు […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే వినిపిస్తోంది ఇండస్ట్రీ వర్గాల్లో. ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ అందించిన మహేష్.. ఈ సారి మాత్రం అథితి పాత్రలో మెరవబోతున్నాడట. అది కూడా ఓ కోలీవుడ్ స్టార్ హీరోలో సినిమాలో అని తెలుస్తోంది. అయితే మహేష్ ఫ్యాన్స్ అందుకు ఒప్పుకుంటారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్.. మహేష్ గెస్ట్ రోల్ నిజమేనా..! సర్కారు వారి పాటతో […]
హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా భారీగా రెమ్యూనరేషన్‌గా పెంచేసి.. క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. అలాంటి ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఎన్నో కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇప్పుడు పవన్ సినిమా వదులుకోవడానికి ఇదే అసలు కారణమని తెలుస్తోంది. మరి పూజా పవన్‌ని నిజంగానే రిజెక్ట్ చేసిందా..! ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ […]
రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఓ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆ బ్యూటీ గతంలో ప్రభాస్ సరసన రొమాన్స్ చేసినప్పటికీ.. మళ్లీ మరో తెలుగు హీరోతో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు మహేష్ సరసన దాదాపు ఫిక్స్ అయిపోయిందట.. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ […]
యంగ్ హీరో అదిత్ అరుణ్ ఇటీవల త్రిగుణ్ గా తన పేరును మార్చుకున్నాడు. ఈ యేడాదిలో ఇప్పటికే అతను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్లూ’, కథ కంచికి మనం ఇంటికి’ చిత్రాలు విడుదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్ నటించిన ‘కొండా’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఇందులో రాజకీయ నాయకుడు కొండా మురళీగా త్రిగుణ్ నటించాడు. అలానే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే చిత్రంలోనూ త్రిగుణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మధుదీప్ […]
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో ‘వాన’ ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా, మ్యాన్ ఆఫ్ డూమ్ మైఖేల్ గా నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన ‘బ్యాడస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్ భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన […]
డింపుల్ కపాడియా… ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమంది రసికాగ్రేసరులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. అందానికే ఓ ఆలోచన వచ్చి డింపుల్ కపాడియాలా పుట్టిందనీ అనే అభిమానులు లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా వెలుగొందారు డింపుల్ కపాడియా. డింపుల్ కపాడియా 1957 జూన్ 8న ముంబైలో జన్మించింది. ఆమె అసలు పేరు అమీనా. ఆగా ఖాన్ వంశానికి చెందినవారు. ముంబై శాంటాక్రజ్ లోని సెయింట్ […]
చిత్రసీమలో కొన్ని బంధాలు, అనుబంధాలు చూస్తే ఏనాటివో అనిపించక మానదు. హీరో కృష్ణ, నటదర్శకనిర్మాత ఎమ్.బాలయ్య బంధం అలాంటిదే! ఇక కృష్ణ, జయప్రద జోడీ కూడా ప్రత్యేకమైనదే- ఎందుకంటే కృష్ణ సరసన విజయనిర్మల తరువాత అత్యధిక చిత్రాలలో నాయికగా నటించిన క్రెడిట్ జయప్రదకే దక్కింది. ఇలా అనుబంధం ఉన్న వీరి కలయికలో ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’ అనే చిత్రం తెరకెక్కింది. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.బాలయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు. 1977 […]