కువైట్ లో తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పెద్ద తెలుగు సంఘం ‘తెలుగు కళా సమితి’. కోవిడ్ తర్వాత ఈ సంస్థ మొదటిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’. మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. యువతను ఉర్రూతలూగిస్తున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ యస్.యస్. తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వి చంద్ర, విమల రోషిని, శ్రీ […]
ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘గమనం’. శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, చారుహాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంతో సుజనా రావ్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘గమనం’ తర్వాత జ్ఞానశేఖర్… సుజనారావ్ తోనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. కాళీ ప్రొడక్షన్ బ్యానర్ లో జ్ఞానశేఖర్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్ […]
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్న ఆయన.. గవ్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తొలుత విజయవాడ, రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాలు పంచుకోనున్నారు. ఆ వెంటనే ఐదున్నర గంటలకు […]
భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కావడంతో నిదానంగా జనాలు థియేటర్లకు రావడం మొదలైంది. కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం పూర్తిస్థాయిలో జరగకపోయినా… స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ చిత్రాలను వారానికి మూడు నాలుగు చొప్పున రిలీజ్ అవుతున్నాయి. చిత్రం ఏమంటే… ఈ నెల మొదటి వారాంతంలో స్ట్రయిట్ తెలుగు సినిమా ‘మేజర్’తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ‘విక్రమ్’, మలయాళ డబ్బింగ్ మూవీ ‘మయూరాక్షి’, […]
తెలుగు చిత్రసీమలో చిరస్మరణీయులు మూవీ మొఘల్ డి.రామానాయుడు. ఆ పేరు తలచుకోగానే ఆయన సాధించిన అపూర్వ విజయాలు ముందుగా గుర్తుకు వస్తాయి. ప్రపంచంలోనే అత్యధిక కథా చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన తీరు మన మదిలో మెదలుతుంది. భారతదేశంలోని 14 భాషల్లో 12 ప్రముఖ భాషల్లో చిత్రాలను నిర్మించి, దేశంలోనూ ఘనతను సాధించారు. అనితరసాధ్యంగా రామానాయుడు సాగిన తీరును గుర్తు చేసుకుంటే మనసు పులకించి పోవలసిందే. అందుకే భావి నిర్మాతలెందరో ఆయననే ఆదర్శంగా […]
రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అడవి నేపథ్యంలో అల్లుకున్న కథతో ‘సింబా’ను తెరకెక్కిస్తున్నారు. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంపత్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని […]
తెలుగు ఇండియన్ ఐడిల్ తుది దశకు చేరుకుంది. ఆరుగురు కంటెస్టెంట్స్ తో జరిగే సెమీ ఫైనల్ కు బాలకృష్ణ గెస్ట్ గా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇది జూన్ 10వ తేదీ ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బాలకృష్ణ ‘నేను జడ్జిని కాదు… వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ ను’ అంటూ తోటి కంటెస్టెంట్స్ లో హుషారు […]
గత కొన్నేళ్ళుగా సహజీవనం చేస్తున్న కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. విచిత్రం ఏమంటే… ఇప్పటికే వారికి వివాహం జరిగినట్టుగా కొన్ని వందలసార్లు వార్తలు వచ్చాయి. కలిసి జీవితాన్ని గడుపుతున్న వీరు మాత్రం ఈ విషయమై పెదవి విప్పలేదు. ఇదిలా ఉంటే… తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను శనివారం కలిసి తమ వివాహ శుభలేఖను వారు అందించారు. ఈ సందర్భంగానూ వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తెలిసిన […]
ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సరికొత్త సీరీస్ తో రాబోతోంది. ‘మ్యాన్ వర్సెస్ బీ’ పేరుతో రానున్న ఈ సీరీస్ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసింది. ఇందులో మిస్టర్ బీన్ రోవాన్ అట్కిన్సన్ ప్రధాన పాత్ర పోషించారు. తేనెటీగ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తి కథతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ఇది. దీని ట్రైలర్ చూడగానే మన రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా గుర్తుకు రాక మానదు. అంతేకాదు ట్రైలర్‌లోని షాట్స్ కొన్ని ‘ఈగ’లో […]