తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ కు స్వస్తి పలకనున్నట్టు గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ […]
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. మంగళవారం జరిగిన ఈవెంట్ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ‘జీబ్రా’లో మంచి కంటెంట్ వుంది. తప్పకుండా జీబ్రా సూపర్ హిట్ బొమ్మ అవుతుంది అని అన్నారు అని మెగాస్టార్ చిరంజీవి. ఈ జీబ్రా ట్రైలర్ లాంఛ్ వేడుకలో జరిగిన ఓ సరదా సన్నివేశానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా […]
ప్రతి వారం సరికొత్త వినోదాలతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. కాకుంటే ఈ వీక్ భారీ తెలుగు సినిమాలు ఏవి లేకపోవడం గమనార్హం. మరి ఏ ఏ సినిమాల ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.. ఈటీవీ విన్ : ఉషా పరిణయం – నవంబరు 14 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ది డార్క్ క్వీన్ (ఇంగ్లిష్ )- నవంబర్ 12 రిటర్న్ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. Q : మట్కా కథకి ఆద్యం ఎక్కడ పడింది ? A – మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ లో […]
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. జీబ్రా మెగా ఈవెంట్ లో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అనన్య నాగళ్ళ. ఒకవైపు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలలోను ఈ తెలుగమ్మాయి ముందుంటుంది. ఆపదలో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఎప్పుడూ తన వంతుగ కృషి చేస్తుంటుంది అనన్య. ఇటీవల తెలుగు రాష్టాల్లో వరదలు వచ్చిన సమయంలో కూడా అందరి కంటే ముందుగా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం […]
ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది. Also […]
ప్రపంచవ్యాప్తంగా డ్యాన్సర్లందరికి ఆహ్వానం పలుకుతోంది ప్రముఖ ప్రాంతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా OTT. డ్యాన్స్ IKON2 అంతర్జాతీయ ఆడిషన్స్ ను స్టార్ట్ చేస్తోంది ఆహా. డ్యాన్స్ స్టైల్‌పై ఎటువంటి పరిమితులు లేకుండా 6 నుండి 30 సంవత్సరాల వయస్సు గల డాన్సర్స్ కు ఆడిషన్ నిర్వహిస్తుంది. మీరు సోలో పెర్ఫార్మర్ అయినా, జోడిలో భాగమైనా లేదా గ్రూప్ (ఐదుగురు వరకు) సభ్యుడైనా, ఆహా డ్యాన్స్ IKON2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాన్సర్స్ ను ఆహ్వానిస్తోంది. కానీ డ్యాన్స్ వీడియో […]
వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్నారు ‘గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్నారు. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ కి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని, ‘NBK109’ పై అంచనాలను రెట్టింపు చేశాయి. పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ లు అందరినీ కట్టిపడేశాయి. […]