Kanguva : కంగువ నైజాం థియేటర్స్ పంచాయితీ ఏంటంటే..?
- సూర్య లేటెస్ట్ సినిమా కంగువ
- నవంబరు 14న రిలీజ్ కానున్న కంగువ
- తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కు చిన్న చిన్న అవరోధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.
Also Read : Laapataa Ladies: ఆస్కార్ రేస్ లో పేరు మారిన ‘లాపతా లేడీస్’
Also Read
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
కంగువ రిలీజ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే రిలీజ్ ఉంది. కానీ ఇప్పటికి తాజాగా తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అరకొరగా మాత్రమే రిలీజ్ చేసారు. ముఖ్యంగా నైజాం వంటి ఏరియాస్ లో లిమిటెడ్ స్క్రీన్స్ ను మాత్రమే ఓపెన్ చేసారు. కారణాలు ఏంటని ఆరా తీయగా కంగువ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థకు నైజాం లో థియేటర్ చైన్ కలిగిన సంస్థకు మధ్య తకరారు నడుస్తోందట. అటు PVR , AMB,AAA వంటి వాటిలో కూడా ఇప్పటికీ బుకింగ్స్ ఓఎన్ చేయలేదు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ పై నిర్మించిన కంగువ విడుదలలో ఎదో ఒక జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతుండగా నైజాం పంచాయతీ ఎప్పుడు సెట్ అవుతుందో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారోనని సూర్య ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!