కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ మేరకు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే.. Also Read : Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన […]
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఓ ఇంటివాడయ్యారు. ఇటీవల క్రిష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నేడు కార్తీక సోమవారం దివ్య ముహూర్తం సందర్భంగా డాక్టర్ ప్రీతి చల్లా, క్రిష్ జాగర్లముడి వివాహం జరిగింది.హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. క్రిష్ తో తన మేడలో మూడు ముడులు వేసిన శుభ సందర్భంలో ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఆ వెడ్డింగ్ ఫొటోను […]
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాదికి పైగా అవుతోంది. కానీ ఇప్పటికి రెండవ సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ […]
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే సంస్థ అనగానే గుర్తొచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పుష్ప -2, ప్రభాస్ హను రాఘవ పూడి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వంటి భారీ పాన్ ఇండియాలన్నిటిని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల టాలీవుడ్ దాటి ఇతర భాషాల హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ కోవాలోనే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా గుడ్ […]
హీరో కన్నా హీరోయిన్ వయస్సు చిన్నగా ఉండాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత చింతకాయ కాలం నాటి కట్టుబాట్లను తెచ్చి.. యంగర్ హీరోలతో జతకడుతున్నారు నేటి యాక్ట్రెస్. రీసెంట్ టైమ్స్‌లో ఎంతో మంది బ్యూటీలు ఏజ్‌లో తమకన్నా చిన్నవాళ్లతో ఆడిపాడారు. ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష. 40 ఏళ్లు పైబడినా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ తన కన్నా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ములో […]
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్… నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప ది రైజ్‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ఈ మాసివ్ డైలాగులు ఇంకా అందరి చెవులో మారుమ్రోగుతూనే వున్నాయి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్’ తో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సన్సేషన్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి మాసివ్‌గా మాట్లాడుకోవడం ఈ సినిమా విషయలో అందరూ చూశారు. ఇక త్వరలోనే ఇండియన్ బిగ్గెస్ట్ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు క్రిటిక్స్ ను ఇటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మూడు సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా విభిన్న కథాంశంతో ప్రేక్షులను విశేషంగా అలరించిన ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాకు కలెక్షన్స్ తో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా ఈ సినిమా యూనిట్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు […]
రుక్మిణి వసంత్ 2019లో వచ్చిన కన్నడ సినిమా బీర్బల్ ట్రైలాజీ కేస్ – 1సినిమాతో వెండితెరకు పరిచయమయింది. తోలి సినిమాతో ఓ మోస్తరుగా పేరుతెచ్చుకుంది. ఇక 2023లో వచ్చిన సప్తసాగరాలు దాటి సినిమాతో రుక్మిణి పేరు గట్టిగా వినిపించింది. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంటతో అమ్మడికి ఇతర భాషాల సినిమాలలో అవకాశాలు తలుపు తట్టాయి. అలా తెలుగులో యంగ్ హీరో […]