OTT : ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే..
- ఈ వారం ఓటీటీ లో సందడి చేయనున్న హిట్ సినిమాలు
- డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ స్ట్రీమింగ్ ఈ వారమే
- స్ట్రీమింగ్ కు వస్తున్న ఉష పరిణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం సరికొత్త వినోదాలతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. కాకుంటే ఈ వీక్ భారీ తెలుగు సినిమాలు ఏవి లేకపోవడం గమనార్హం. మరి ఏ ఏ సినిమాల ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి..
ఈటీవీ విన్ :
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఉషా పరిణయం – నవంబరు 14
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ :
ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ది డార్క్ క్వీన్ (ఇంగ్లిష్ )- నవంబర్ 12
రిటర్న్ ఆఫ్ ది కింగ్ (ఇంగ్లిష్ )- నవంబర్ 13
హాట్ ఫ్రాస్టీ (ఇంగ్లిష్ )- నవంబర్ 13
ది మదర్స్ ఆఫ్ పెంగ్విన్స్ ( వెబ్ సిరీస్)- నవంబర్ 13
ఎమిలియా పెరెజ్ (ఇంగ్లిష్ )- నవంబర్ 13
ది ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ ( వెబ్ సిరీస్)- నవంబర్ 14
కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 2 ( వెబ్ సిరీస్)- నవంబర్ 15
మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ (ఇంగ్లిష్ )- నవంబర్ 15
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ఇన్ కోల్డ్ వాటర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 12
క్రాస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 14
జియో సినిమాలో :
సెయింట్ డెనిస్ మెడికల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
ది మ్యూజిక్ ఆఫ్ శ్రీ (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 14
ది డే ఆఫ్ ది జకల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 15
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ ( హాలీవుడ్ సినిమా)- నవంబర్ 12
యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ (ఇంగ్లిష్ )- నవంబర్ 15
ఆపిల్ టీవీ ప్లస్ :
బ్యాడ్ సిస్టర్స్ సీజన్ 2 ( ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
సిలో సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 15
సోనీ లివ్ :
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ( వెబ్ సిరీస్)- నవంబర్ 15
జీ5 ఓటీటీ :
పైథనీ ( వెబ్ సిరీస్)– నవంబర్ 15
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ :
ఆపరేషన్ బ్లడ్ హంట్ ( ఇంగ్లిష్ )- నవంబర్ 15
- Tags
- Aha
- AmezonPrime
- Etvwin
- netflix
- OTT
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!