Vijay : విజయ్ చివరి సినిమాలో కన్నడ సూపర్ స్టార్
- చివరి సినిమాను స్టార్ట్ చేసిన విజయ్
- త్వరలో పూర్తీ స్థాయి పొలిటికల్ ఎంట్రీ
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న KVN ప్రొడక్షన్స్ ThalapathyVijay
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ కు స్వస్తి పలకనున్నట్టు గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Megastar Chiru : బాసూ నీ టైమింగ్ ని కొట్టేవాళ్ళు లేరు..
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ఈ సినిమాలో అన్ని బాషలకు చెందిన స్టార్ నటీ నటులు కీలక పాత్రలలో నటించబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ను ఈ సినిమాలో ఆన్ బోర్డ్ చేసారు. ఆయనతో పాటు తమిళ్ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, నటి ప్రియమణిలు విజయ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మలయాళ బ్యూటీ ప్రేమలు సినిమాతో ఆకట్టుకున్న మమిత బిజూ విజయ్ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. తాజగా ఈ సినిమాలో మరొక స్టార్ నటుడు వచ్చి చేరాడు. ఆయనే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్. H. వినోద్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నటిస్తున్నట్టు తాజగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా శివన్న మాట్లాడుతు ‘ విజయ్69 లో నాకు క్యారెక్టర్ ఆఫర్ చేయబడింది. నా డేట్స్ అడ్జెస్ట్ మెంట్ ప్రకారం నా క్యారక్టర్ ఎలా డిజైన్ చేస్తారో తెలియదు. విజయ్ చాలా మంచి నటుడు. అతను సినిమాలు చేస్తూనే ఉండాలని నా కోరిక’ అని అన్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!