ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం ముగిసింది. వేలంలో 77 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లలో 48 మంది భారతీయులు, 29 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 10 ప్రాంచైజీలు మొత్తం రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. సోల్డ్, అన్‌సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.
అమ్ముడుపోయిన ప్లేయర్స్ లిస్ట్:
బ్యాటర్లు:
డేవిడ్ మిల్లర్ – 2 కోట్లు – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
కామెరాన్ గ్రీన్ – 2 కోట్లు – 25.20 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
పాతుమ్ నిస్సాంక – 75 లక్షలు – 4 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
రాహుల్ త్రిపాఠి – 75 లక్షలు – 75 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్
డానిష్ మలేవార్ – 30 లక్షలు – 30 లక్షలు – ముంబై ఇండియన్స్
అక్షత్ రఘువంశీ – 30 లక్షలు – 2.2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
సర్ఫరాజ్ ఖాన్ – 75 లక్షలు – 75 లక్షలు – చెన్నై సూపర్ కింగ్స్
అమన్ రావ్ – 30 లక్షలు – 30 లక్షలు – రాజస్థాన్ రాయల్స్
సాహిల్ పరాఖ్ – 30 లక్షలు – 30 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా – 75 లక్షలు – 75 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
విహాన్ మల్హోత్రా – 30 లక్షలు – 30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
బౌలర్లు:
జాకబ్ డఫీ – 2 కోట్లు – 2 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మతీషా పతిరణ – 2 కోట్లు – 18 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
అన్రిచ్ నార్ట్జే – 2 కోట్లు – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
రవి బిష్ణోయ్ – 2 కోట్లు – 7.2 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
అకేల్ హోసేన్ – 2 కోట్లు – 2 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
అశోక్ శర్మ – 30 లక్షలు – 90 లక్షలు – గుజరాత్ టైటాన్స్
కార్తీక్ త్యాగి – 30 లక్షలు – 30 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్
నమన్ తివారీ – 30 లక్షలు – 1 కోటి – లక్నో సూపర్ జెయింట్స్
సుశాంత్ మిశ్రా – 30 లక్షలు – 90 లక్షలు – రాజస్థాన్ రాయల్స్
యశ్ రాజ్ పుంజా – 30 లక్షలు – 30 లక్షలు – రాజస్థాన్ రాయల్స్
ప్రశాంత్ సోలంకి – 30 లక్షలు – 30 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్
విఘ్నేష్ పుత్తూరు – 30 లక్షలు – 30 లక్షలు – రాజస్థాన్ రాయల్స్
ముస్తాఫిజుర్ రెహమాన్ – 2 కోట్లు – 9.2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
సాకిబ్ హుస్సేన్ – 30 లక్షలు – 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్
మహ్మద్ ఇజార్ – 30 లక్షలు – 30 లక్షలు – ముంబై ఇండియన్స్
ఓంకార్ తర్మలే – 30 లక్షలు – 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్
అమిత్ కుమార్ – 30 లక్షలు – 30 లక్షలు – సన్ రైజర్స్ హైదరాబాద్
అథర్వ అంకోలేకర్ – 30 లక్షలు – 30 లక్షలు – ముంబై ఇండియన్స్
ప్రఫుల్ హింగే – 30 లక్షలు – 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్
ఆకాష్ దీప్ – 1 కోటి – 1 కోటి – కోల్‌కతా నైట్ రైడర్స్
మాట్ హెన్రీ – 2 కోట్లు – 2 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
శివమ్ మావి – 75 లక్షలు – 75 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్
రాహుల్ చాహర్ – 1 కోటి – 5.2 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
లుంగీ ఎన్‌గిడి – 2 కోట్లు – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
ప్రవీణ్ దూబే – 30 లక్షలు – 30 లక్షలు – పంజాబ్ కింగ్స్
విశాల్ నిషాద్ – 30 లక్షలు – 30 లక్షలు – పంజాబ్ కింగ్స్
బ్రిజేష్ శర్మ – 30 లక్షలు – 30 లక్షలు – రాజస్థాన్ రాయల్స్
ఆడమ్ మిల్నే – 2 కోట్లు – 2.4 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
కుల్దీప్ సేన్ – 75 లక్షలు – 75 లక్షలు – రాజస్థాన్ రాయల్స్
పృథ్వీ రాజ్ యర్రా – 30 లక్షలు – 30 లక్షలు – గుజరాత్ టైటాన్స్
ల్యూక్ వుడ్ – 75 లక్షలు – 75 లక్షలు – గుజరాత్ టైటాన్స్
కైల్ జేమీసన్ – 2 కోట్లు – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
ఆల్‌రౌండర్‌లు:
వనిందు హసరంగా – 2 కోట్లు – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
వెంకటేష్ అయ్యర్ – 2 కోట్లు – 7 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఔకిబ్ దార్ – 30 లక్షలు – 8.4 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
ప్రశాంత్ వీర్ – 30 లక్షలు – 14.20 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
శివంగ్ కుమార్ – 30 లక్షలు – 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్
జాసన్ హోల్డర్ – 2 కోట్లు – 7 కోట్లు – గుజరాత్ టైటాన్స్
మాథ్యూ షార్ట్ – 1.5 కోట్లు – 1.5 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
సాత్విక్ దేస్వాల్ – 30 లక్షలు – 30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అమన్ ఖాన్ – 30 లక్షలు – 40 లక్షలు – చెన్నై సూపర్ కింగ్స్
మంగేష్ యాదవ్ – 30 లక్షలు – 5.20 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కూపర్ కొన్నాలీ – 2 కోట్లు – 3 కోట్లు – పంజాబ్ కింగ్స్
క్రెయిన్స్ ఫులేట్రా – 30 లక్షలు – 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్
సార్థక్ రంజన్ – 30 లక్షలు – 30 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్
దక్ష్ కమ్రా – 30 లక్షలు – 30 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్
లియామ్ లివింగ్‌స్టోన్ – 2 కోట్లు – 13 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
రచిన్ రవీంద్ర – 2 కోట్లు – 2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
బెన్ ద్వార్షుయిస్ – 1 కోటి – 4.4 కోట్లు – పంజాబ్ కింగ్స్
మయాంక్ రావత్ – 30 లక్షలు – 30 లక్షలు – ముంబై ఇండియన్స్
జాక్ ఎడ్వర్డ్స్ – 50 లక్షలు – 3 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
జాక్ ఫౌల్క్స్ – 75 లక్షలు – 75 లక్షలు – చెన్నై సూపర్ కింగ్స్
విక్కీ ఓస్త్వాల్ – 30 లక్షలు – 30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కనిష్క్ చౌహాన్ – 30 లక్షలు – 30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
వికెట్ కీపర్స్:
క్వింటన్ డి కాక్ – 1 కోటి – 1 కోటి – ముంబై ఇండియన్స్
బెన్ డకెట్ – 2 కోట్లు – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
ఫిన్ అలెన్ – 2 కోట్లు – 2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
కార్తీక్ శర్మ – 30 లక్షలు – 14.20 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
ముకుల్ చౌదరి – 30 లక్షలు – 2.6 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
తేజస్వి సింగ్ – 30 లక్షలు – 3 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
టిమ్ సీఫెర్ట్ – 1.5 కోట్లు – 1.5 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
సలీల్ అరోరా – 30 లక్షలు – 1.5 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
రవి సింగ్ – 30 లక్షలు – 95 లక్షలు – రాజస్థాన్ రాయల్స్
జోర్డాన్ కాక్స్ – 75 లక్షలు – 75 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
జోష్ ఇంగ్లిస్ – 2 కోట్లు – 8.6 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
టామ్ బాంటన్ – 2 కోట్లు – 2 కోట్లు – గుజరాత్ టైటాన్స్
అన్‌సోల్డ్ జాబితా:
బ్యాటర్లు:
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ – 2 కోట్లు
డెవాన్ కాన్వే – 2 కోట్లు
అథర్వ తైదే – 30 లక్షలు
అన్మోల్‌ప్రీత్ సింగ్ – 30 లక్షలు
అభినవ్ తేజ్రానా – 30 లక్షలు
అభినవ్ మనోహర్ – 30 లక్షలు
యష్ ధుల్ – 30 లక్షలు
ఆర్య దేశాయ్ – 30 లక్షలు
సెడిఖుల్లా అటల్ – 75 లక్షలు
సల్మాన్ నిజార్ – 30 లక్షలు
ధీరజ్ కుమార్ – 30 లక్షలు
చింతల్ గాంధీ – 30 లక్షలు
డేనియల్ లాటెగాన్ – 30 లక్షలు
మనన్ వోహ్రా – 30 లక్షలు
స్వస్తిక్ చికారా – 30 లక్షలు
బౌలర్లు:
గెరాల్డ్ కోయెట్జీ – 2 కోట్లు
స్పెన్సర్ జాన్సన్ – 1.5 కోట్లు
ఫజల్హక్ ఫరూఖీ – 1 కోటి
మహేశ్ తీక్షణ – 2 కోట్లు
ముజీబ్ ఉర్ రెహమాన్ – 2 కోట్లు
రాజ్ లింబానీ – 30 లక్షలు
సిమర్‌జీత్ సింగ్ – 30 లక్షలు
ఆకాష్ మధ్వల్ – 30 లక్షలు
వహిదుల్లా జద్రాన్ – 30 లక్షలు
శివం శుక్లా – 30 లక్షలు
కర్ణ్ శర్మ – 50 లక్షలు
కార్తికేయ సింగ్ – 30 లక్షలు
చేతన్ సకారియా – 75 లక్షలు
వకార్ సలాంఖీల్ – 1 కోటి
కెఎం ఆసిఫ్ – 40 లక్షలు
మురుగన్ అశ్విన్ – 30 లక్షలు
తేజస్ బరోకా – 30 లక్షలు
కెసి కరియప్ప – 30 లక్షలు
మోహిత్ రాథీ – 30 లక్షలు
తస్కిన్ అహ్మద్ – 75 లక్ష
రిచర్డ్ గ్లీసన్ – 75 లక్షలు
అల్జారీ జోసెఫ్ – 2 కోట్లు
రిలే మెరెడిత్ – 1.5 కోట్లు
ఝే రిచర్డ్‌సన్ – 1.5 కోట్లు
ఇర్ఫాన్ ఉమైర్ – 30 లక్షలు
మయాంక్ దాగర్ – 30 లక్షలు
జిక్కు బ్రైట్ – 30 లక్షలు
ఇజాజ్ సవారియా – 30 లక్షలు
మనీ గ్రేవాల్ – 30 లక్షలు
ఆర్ఎస్ అంబరీష్ – 30 లక్షలు
ఆల్ రౌండర్లు:
గస్ అట్కిన్సన్ – 2 కోట్లు
వియాన్ ముల్డర్ – 1 కోటి
దీపక్ హుడా – 75 లక్షలు
విజయ్ శంకర్ – 30 లక్షలు
రాజవర్ధన్ హంగర్గేకర్ – 40 లక్షలు
మహిపాల్ లోమ్రోర్ – 50 లక్షలు
ఈడెన్ టామ్ – 30 లక్షలు
తనుష్ కోటియన్ – 30 లక్షలు
కమలేష్ నాగరకోటి – 30 లక్షలు
సన్వీర్ సింగ్ – 30 లక్షలు
సీన్ అబాట్ – 2 కోట్లు
మైఖేల్ బ్రేస్‌వెల్ – 2 కోట్లు
డారిల్ మిచెల్ – 2 కోట్లు
దసున్ షనక – 75 లక్షలు
డాన్ లారెన్స్ – 2 కోట్లు
తనయ్ త్యాగరాజన్ – 30 లక్షలు
నాథన్ స్మిత్ – 75 లక్షలు
కరణ్ లాల్ – 30 లక్షలు
ఉత్కర్ష్ సింగ్ – 30 లక్షలు
ఆయుష్ వర్తక్ – 30 లక్షలు
మణిశంకర్ మురాసింగ్ – 30 లక్షలు
మెక్నీల్ నోరోన్హా – 30 లక్షలు
సిద్ధార్థ్ యాదవ్ – 30 లక్షలు
రితిక్ తడా – 30 లక్షలు
చామ మిలింద్ – 30 లక్షలు
విలియం సదర్లాండ్ – 1 కోటి
వికెట్ కీపర్లు:
కెఎస్ భరత్ – 75 లక్షలు
రహ్మానుల్లా గుర్బాజ్ – 1.5 కోట్లు
జానీ బెయిర్‌స్టో – 1 కోటి
జామీ స్మిత్ – 2 కోట్లు
రుచిత్ అహిర్ – 30 లక్షలు
వంశ్ బేడీ – 30 లక్షలు
తుషార్ రహేజా – 30 లక్షలు
కానర్ ఎస్టర్‌హుజెన్ – 30 లక్షలు