Laapataa Ladies: ఆస్కార్ రేస్ లో పేరు మారిన ‘లాపతా లేడీస్’
- ఆస్కార్ నామినేషన్స్ లో లాపతా లేడీస్
- దర్శకత్వం వహించిన కిరణ్ రావ్
- సొంత బ్యానర్ పై నిర్మించిన అమిర్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాపతా లేడీస్’. 2001లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘లాపతా లేడీస్’. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలను సినిమాగా అద్భుతంగా మలిచారు దర్శకురాలు కిరణ్ రావ్. నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
Also Read : RGV : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వర్మకు నోటీసులు
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
కాగా ‘లాపతా లేడీస్’ఇండియా తరపున 2025 ఆస్కార్ అవార్డ్స్ కు ఎంపికయింది. అందులో భాగంగ ‘ఆస్కార్’ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్‌ను మార్చారు మేకర్స్. ఆస్కార్స్ కోసం ‘లాపతా లేడీస్’ పేరును ‘లాస్ట్ లేడీస్’ గా మార్చారు. హాలీవుడ్ ఆడియెన్స్ కు పేరు సులభంగా పలికేలా పేరును మార్చినట్టు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డ్స్ నుద్దేసించి ఈ చిత్ర నిర్మాత ఆమిర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ‘‘2002లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్స్ కు నేను నటించిన ‘లగాన్’ ఎంపికైంది. ఇప్పుడు నేను నిర్మించిన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ క్యాంపెయిన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆస్కార్స్ అకాడమీలో ప్రత్యేక కమిటీలు ఉంటాయి. తమకు కేటాయించిన వాటిలో 80శాతం చిత్రాలను మాత్రమే వారు చూస్తారు. డబ్బులు ఖర్చు పేటి ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తే వాళ్లు చూస్తారు అనుకుంటారు. అదంతా అబద్దం. అలాంటి వాటికి ఇక్కడ ఛాన్స్ ఉండదు. మన సినిమాని మనమే ప్రమోట్ చేసుకోవాలి. అందరికీ తెలిసేలా చేయాలి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!