Sunny Deol: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunny Deol: విజయ దివస్ సందర్భంగా బాలీవుడ్‌లో ఓ భావోద్వేగపూరిత ఘట్టం చోటుచేసుకుంది. 1997లో సూపర్ హిట్ అయిన ‘బార్డర్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘బార్డర్ 2’ టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో సన్నీ డియోల్ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి, బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత మొదటిసారి పబ్లిక్‌లో కనిపించిన ఈ స్టార్ హీరో.. స్టేజ్‌పై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
READ ALSO: IPL 2026 Auction: ముగిసిన ఐపీఎల్ 2026 వేలం.. అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ వీరే!
Also Read
89 ఏళ్ల వయసులో నవంబర్ 24, 2025న బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇదే సమయంలో విజయ దివస్ (డిసెంబర్ 16)న ‘బార్డర్ 2’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో సన్నీ డియోల్ మేజర్ కుల్‌దీప్ సింగ్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్‌జిత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈవెంట్‌లో పాల్గొన్న సన్నీ డియోల్ సినిమాకు సంబంధించిన డైలాగ్ చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 1997లో జె.పి. దత్తా డైరెక్షన్‌లో వచ్చిన ‘బార్డర్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో సన్నీ డియోల్ యాక్షన్ హీరోగా మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ‘బార్డర్ 2’ను అనిరుధ్ ఐయర్ డైరెక్ట్ చేస్తున్నారు.
#SunnyDeol Gets Emotional At #Border2teaser Launch Event 🔥😭 pic.twitter.com/fn7dqfWc8J
— Filmy_Duniya (@FMovie82325) December 16, 2025
READ ALSO: Off The Record: ప్రభాకర్ రావుది నేర విచారణ లేక రాజకీయ వేధింపా .. ?
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!