మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. కంగువతో పాటుగా ఈ గురువారం విడుదలయింది మట్కా. కానీ మట్కా కంటే కంగువకె ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. Also Read : Pongal Movies : సంక్రాంతి సినిమాల […]
సంక్రాంతి అంటనే సినిమాల పండగ. యంగ్ హీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు అందిరికి సంక్రాంతి పండగ రిలీజ్ అంటే అదొక ధైర్యం. అద్భుతమైన సినిమా తీసి అలరిస్తామని కాదు. సినిమా కొంచం అటు ఇటు అయిన సరే ఎలాగున్నా సరే జనాలు చేసేస్తారు డబ్బులొస్తాయి అని. అందుకే అందరికి సంక్రాంతి కావాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎప్పటినుండో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తాము సంక్రాంతికి వస్తున్నాం అంటే మేము వస్తాం అని పోటీగా రిలీజ్ […]
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు సిరుతై ‘శివ’ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ గురువారం విడుదలైన ఈ సీనియా మిశ్రమ స్పందన రాబట్టింది. […]
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలిరోజు రివ్యూస్ నెగిటివ్ గా వచ్చిన సరే అవి సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన దేవర నేటితో 50రోజలు పూర్తి చేసుకోనుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత తమ హీరో సినిమా రావడం, సూపర్ హిట్ కావడంతో అర్ద శతదినోత్సవం వేడుకలను భారీగా నిర్వహించేందుకు […]
దేవర సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు చెప్పినట్టుగానే కాలర్ ఎగరేసే సినిమా అందించాడు తారక్. చాలా కాలంగా అభిమానులతో దూరంగా ఉన్నాడు తారక్. వారిని కలిసేందుకు దేవర ఆడియో లాంఛ్ ప్లాన్ చేసాడు కానీ ఆ వేడుక కూడా కొన్ని కారణాల వలన రద్దు కావడంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అటు తారక్ కూడా ఆ […]
ప్రజెంట్ కోలీవుడ్ గాడ్ ఫాదర్స్ ఎవరంటే.. రజనీకాంత్, కమల్. ఈ ఇద్దరు కేవలం స్టార్ హీరోలే కాదు.. మంచి దోస్తులు కూడా. ఒకరి సినిమా గురించి మరొకరు ప్రశంసిస్తూ.. సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరోల మధ్య వార్ రాబోతుందని టాక్. మరీ దోస్తానా కటీఫ్ కావడానికి దోహదపడుతున్న కారణాలేమిటీ..? నాయగన్ తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న చిత్రం థగ్ లైఫ్. కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ […]
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ZEE5 మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన లో రిలీజ్ కానున్న వికటకవి డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. * వికటకవి’ ప్రయాణం ఎలా మొదలైంది? – ప్రశాంత్ వర్మగారితో అ!, కల్కి సినిమాలకు వర్క్ చేసిన రైటర్ తేజ దేశ్రాజ్ రాసుకున్న కథ. నేను ఓసారి కలుసుకున్నప్పుడు […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ ను మరో […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల పరంగాను దుల్కర్ కు మైల్ స్టోన్ గా మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి […]
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలైంది. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, […]