KA : కిరణ్ అబ్బవరం ‘క’ మలయాళం రిలీజ్ ఎప్పుడంటే..?
- టాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన 'క'
- పాన్ ఇండియా రిలీజ్ కు ఏర్పాట్లు
- మలయాళ రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు దీపావళి విన్నర్ గా నిలిచింది.
Also Read : Pushpa – 2 : స్పెషల్ సాంగ్ శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఇటీవల తమిల్ లో రిలీజ్ అయింది. లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి ముందుగా మేకర్స్ ఈ సినిమానుపాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేయాలనీ భావించారు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. క సినిమా మలయాళం రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ నవంబరు 22న కేరళలో ఈ తెలుగులో సూపర్ హిట్ సాధించిన క తమిళ్, మలయాళం, హింది భాషల్లో ఏమేరకు రాణిస్తుందో, ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన క విజయంవంతంగా రెండవ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా సక్సెస్ తో కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టాడు కిరణ్ అబ్బవరం.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!