మనం చూడాలే కానీ మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి. రాజు అనే అంధ యువకుడు హైదరాబద్ ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తూ శ్రీ ఆంజనేయం సినిమాలోని పాట పాడగా ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ MD సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..ఒక అవకాశం ఇచ్చి చూడండి అని […]
అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడు వచ్చిన తెలుగు వారు, ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పై తెలుగు సంఘాల ఫిర్యాదుతో చెన్నై మదురై సహా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై విచరణకు పిలిచేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ఫోను స్విచ్ […]
కడప దర్గాలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కడప అమీన్ పీర్ దర్గా ( పెద్ద దర్గా) నవంబర్ 16 నుండి 21 వరకు జరిగే పెద్ద ఉరుసు ఉత్సవాలు గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు పీర్ దర్గా పీఠాధిపతి “ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని”. అందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఆహ్వానించారు. […]
కొణిదెల వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వరుస ప్లాప్స్ నుండి గట్టెక్కి హిట్ బాట పట్టిస్తుందని ఆశగా ఉన్నాడు వరుణ తేజ్. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ […]
సంగీత దర్శకుడు రమణ గోగుల ఇప్పటి యూత్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఓ 20 ఏళ్ల కిందట తన మ్యూజిక్ తో రమణ గోగుల చేసిన సెన్సేషన్ రాతల్లో చెప్పలేనిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే వంటి సాంగ్స్ తో అప్పటి యూత్ ను ఉర్రుతలూగించాడు రమణ గోగుల. మ్యూజిక్ అందించడమే కాకుండా స్వయంగా ఆలపించేవారు రమణ గోగుల. పవర్ స్టార్ తో బద్రి, తమ్ముడు, వెంకీ తో […]
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ […]
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్లు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. నేడు ఈ సినిమా […]
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉక్కు సత్యాగ్రహం’ ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా’ వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాన అంశంతో తాజాగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సత్యారెడ్డి తీస్తున్న సినిమా ఇది. ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ […]
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్లు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. Also […]