suriya : కంగువా ఓవర్సీస్ పబ్లిక్ టాక్ .. సూర్య హిట్ కొట్టాడా..?
- సూర్య లేటెస్ట్ రిలీజ్ కంగువ
- నేడు భారీ ఎత్తున రిలీజ్ అయిన కంగువ
- తెలుగు రాష్ట్రాల్లో కంగువకు భారీ క్రేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలైంది.
కాగా ఓవర్సీస్ లో గత అర్ధరాత్రి ప్రీమియర్స్ తో కంగువ విడుదలైంది. ఓవర్సీస్ టాక్ పరిశీలిస్తే ‘ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చే ఎంట్రీతో సూర్య అదరగొట్టాడు. ఇక సినిమాలో స్టార్టింగ్ బ్లాక్స్ సూపర్ గా ఉన్నాయి మరియు పీరియాడిక్ ఇంట్రడక్షన్ సీక్వెన్సులు నెక్ట్స్ లెవల్ లో చిత్రీకరించాడు శివ. ఫస్ట్ హాఫ్ భారీ సన్నివేశాలతో ఆకట్టునే విజువల్స్ తో గ్రాండియర్ గా ఉందని, కానీ అక్కడక్కడ కాస్త నెమ్మదించిందని తెలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్ లోని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయట. క్లైమాక్స్ సప్రైజ్ ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారట. ఓవరాల్ గా చుస్తే కంగువ ఆకట్టుకునే సినిమా. సూర్య తన పాత్రలో అద్భుతంగా చేసాడు. సినిమాలో అక్కడక్కడా కొన్ని మంచి బ్లాక్‌లు ఉన్నాయి కానీ మధ్యలో చాలా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాకి కావాల్సిన ఎమోషనల్ కనెక్టివిటీ కొద్దిగా మిస్సయిందని. దర్శకుడు శివ ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లేను రేసీగా నడిపి, కానీ సెకండాఫ్‌లో యాక్షన్ పైనే ఎక్కువ ఫోకస్ చేసాడు. BGM దేవిశ్రీ అనుకున్న స్థాయిలో లేదని టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. పూర్తి డిటైల్డ్ రివ్యూ మరి కొద్ది సేపట్లో ప్రచురించబడుతుంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!