Teacher Fired For Political Comments : టీచర్ లు మనకు చదువు చెప్పడంతో పాటు మంచి చెడు కూడా చెబుతారు. అయితే ఈ విధంగానే ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయాలని చెప్పిన ఓ టీచర్ ఉద్యోగం పోయింది. అతడిని ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. అన్ ఎకాడమీ.. ఆన్ లైన్ లో సివిల్ సర్వీసెస్ తో పాటు రకరకాల గవర్నమెంట్ పోటీ పరీక్షలకు కోర్సులు నిర్వహిస్తూ […]
చైనా.. ఈ పేరు వింటేనే వింత వింత వస్తువులు గుర్తొస్తాయి. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి సమస్యకు మా దగ్గర సొల్యూషన్ ఉందంటూ అన్నీ కనిపెడుతూ ఉంటారు. వాటిని ప్రపంచ మార్కెట్ లోకి పంపిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో ఎక్కువ వస్తువులు మేడ్ ఇన్ చైనావే ఉంటున్నాయి. ఛీప్ గా దొరకడంతో పాటు తమ చిన్న చిన్న సమస్యలకు వీటితో చెక్ పెట్టే అవకాశం ఉండటంతో చాలా మంది వీటిపై ఆసక్తి […]
పై చదువుల కోసం చాలా మంది యువత నేటి కాలంలో దేశం విడిచి విదేశాలకు వెళుతున్నారు. అక్కడే ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. అయితే అక్కడికి వెళ్లిన వారిలో కొంతమంది స్వదేశానికి తిరిగి వస్తుండగా మరికొంత మంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు. అయితే దేశంలో ఉన్నప్పుడు కాకరకాయ అని, ఫారెన్ వెళ్లి వచ్చాక కీకరకాయ అన్నాడు అనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. సేమ్ అలానే ప్రవర్తించి ఓ భారతీయ యువతి. ప్రస్తుతం […]
Kissing New York Council Member : ఓ అపరిచిత వ్యక్తి సడెన్ గా వచ్చి మనకు ముద్దు పెడితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చిరాకుగా ఉంటుంది కదా. అయితే ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అయితే ఇది జరిగింది సామాన్యులకు కాదు. ఏకంగా ఓ ప్రజాప్రతినిధికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. అది కూడా లైవ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
లక్నో: మనదేశంలో ఇప్పటికీ రకరకాల సెంటిమెంట్లను నమ్మేవారు ఉన్నారు. ఇలాంటి వాటిని కొందరు మూఢనమ్మకాలు అంటుంటే కొందరు మాత్రం వాటిని గుడ్డిగా నమ్ముతున్నారు. వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడిగితే ఆ పని జరగదని, తుమ్మితే మంచిది కాదని, మంగళవారం మంచి రోజు కాదని, పిల్లి ఎదురుపడితే అపశకునమని చాలా మంది ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. అయితే ఇలాంటి సెంటిమెంట్లు చెడు పనులు చేసే దొంగలు కూడా ఉన్నాయంటే నమ్మడం కొంచెం కష్టమే. అయితే ఇలాంటి నమ్మకమే ఎప్పటి నుంచో […]
శ్రావణ మాసం అన్నింటిలో కెల్లా ఎంతో పవిత్రమైన మాసం. ఈ నెలలో ప్రతి రోజు పవిత్రమైనదే. ప్రతి వారం మంచిదే. ప్రతి తిథి ప్రముఖమైనదే. ఈనెలలో చాలా వ్రతాలు ఉంటాయి. వాటిలో వరలక్ష్మి వత్రం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం ఇలా చాలా వ్రతాలు వస్తాయి. ఇలా ఈ నెల మొత్తం వత్రాలు, పూజలు అంటూ దేవుడి ప్రార్థన లోనే సరిపోతుంది. ఇక ఈ […]
అప్పుడప్పుడు ఉన్నతాధికారులు కూడా తమ రూల్స్ ను మర్చిపోతుంటారు. ఎలాపడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రోటోకాల్ సరిగా ఫాలో అవ్వరు. ఇలా ప్రవర్తించే ఓ ఏఎస్పీ బదిలికి గురయ్యాడు. ఫోన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎంపుష్కర్ సింగ్ ధామి […]
ఫోన్ లేని ప్రపంచాన్ని ప్రస్తుతం మనం ఊహించుకోలేం. మనకి ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా మొబైల్ ఫోన్ కావాల్సిందే. అది మన జీవితంలో భాగమయిపోయింది. కొంతమంది అయితే తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఆఖరికి బాత్రూంకు వెళ్లినప్పుడు కూడా మొబైల్ వదలరు. మరి కొందరైతే ఫోన్ లో ఛార్జింగ్ లేకుండా మొత్తం వాడేసి ఆఖరికి ఫోన్ ఛార్జ్ చేస్తున్న సమయంలో కూడా వాడకుండా ఉండలేక అలాగే చేతిలో పట్టుకొని వాడుతుంటారు, చెవిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో మనం […]
ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నాం. నెట్ లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఇంటర్నెట్ ఛార్జీలు తక్కవ ధరకు అందుబాటులో ఉండటం కూడా మనం నెట్ కు బాగా అలవాటు పడేలా చేస్తోంది. నెట్ వర్కింగ్ కంపెనీలు పోటీలు పడి మరి బెస్ట్ ఆఫర్లకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ సింగల్స్ ను మనం చాలా విధాలుగా పొందవచ్చు. మన మొబైల్ లో ఉన్న సిమ్ కార్డు నెట్ వర్క్ ను ఆన్ చేసి మొబైల్ […]
ప్రస్తుతం ప్రజలు తమ కంఫర్ట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సొంత ఇళ్లు, సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కారు కొనుక్కోలేని వారు ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.కారు కొనేటప్పుడు మీ అవసరానికి తగినట్లు ఎటువంటి కారు కొనాలో నిర్ణయించుకోవాలి. సైజ్, ఇంధన రకం, గేర్ బాక్స్, బాడీ […]