German Minister UPI Payment: యూపీఐ పేమెంట్స్.. మనదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తున్నాయి. చిన్న టీ షాపు దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ఈ యూపీఐ సేవలు చేయడానికి వీలుంటుంది. జస్ట్ ఒక్క క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఈ పేమెంట్స్ చేయవచ్చు. ఇవి చేయడం కూడా ఎంతో సులభంగా ఉండటంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తు్న్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారతప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. భారతదేశమంతటా యూపీఐ […]
Worst Street Food: ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసినా చాలా మంది బండ్ల మీద దొరికే ఫుడ్ ను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాటిలో కల్తీ నూనెలు, పప్పులు వాడుతూ ఉంటారని చెప్పినా పేట్ల మీద పేట్లు లాగించేస్తుంటారు. గల్లీలో ఏ బండి దగ్గర ఏ సమయంలో చూసినా గుంపులు గుంపులుగా జనం కనబడుతుంటారు. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో ఇసుకేస్తే రాలనంత మంది ఉంటారు. ఆ రేంజ్ లో ఉంటుంది మన దేశంలో చిరు తిండ్లకు […]
Tips To Escape From drowning Car:: వర్షాకాలం వచ్చేసింది. దేశంలో చాలా చోట్ల వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో వరద నీటిలో కార్లు కొట్టుకుపోవడం, నీటిలో మునిగిపోవడం చూశాం. ఆ సమయంలో మరొకరి సాయం లేకుండా బయటకు రావడం కష్టం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అటువంటి ప్రమాదాలు ఎదురైతే సులభంగా బయటపడవచ్చు. మీ కారు నీటిలో మునిపోవడం మీరు గమనిస్తే ముందు టెన్షన్ పడకండి. ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని […]
Pilot destroys parking barrier: చాలా మందికి చిన్న చిన్న విషయాలకే చాలా కోపం వస్తూ ఉంటుంది. కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోపంతో ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ లో ఉన్న పార్కింగ్ బ్యారి గేట్ ను గొడ్డలితో ఇరగొట్టాడు. ఈ మధ్య కాలంలో చాలామంది ఎయిర్ పోర్ట్ లలో, విమానంలో వింత వింతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. […]
New Pics Of Moon By Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ జాబిల్లి పైకి చేరుకోవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. చంద్రయాన్ 3 ని జాబిల్లి గురించి లోతుగా పరిశోధించడానికి ఇస్రో రూపొందించింది. ఇది చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగనుంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకోలేదు. చంద్రయాన్ 3 కనుక చంద్రుని మీద సాఫ్ట్ […]
Kabaddi Tournament: ఆటల పోటీలు ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ జట్టు గెలిచినా, ఏ జట్టు ఓడిపోయినా ఇరుజట్ల దానిని స్పోర్టివ్ గా తీసుకోవాలి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆటల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి కొట్టుకోవడంతో ఆగకుండా కత్తులతో దాడి చేసుకునే వరకు కూడా వెళుతూ ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి బ్రిటన్‌లోని డెర్బిషైర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రిటన్‌లోని డెర్బిషైర్ లో రెండు జట్ల […]
మహిళలపై దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిర చట్టాలు ఉన్నా ఇవి మాత్రం తగ్గడం లేదు. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఇవి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయిన వారే మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. కొత్తగా పెళ్లైన ప్రతి ఆడపిల్ల ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెడుతుంది. కొన్ని సందర్భాల్లో స్వర్గంలా ఉండే అత్తారిల్లు కొందరికి మాత్రం నరకంలా ఉంటుంది. అలాగే పెళ్లై వారం కూాడా గడవకముందే ఓ నవవధువుకు నరకం చూపించారు […]
Elephant tries to attack biker: అప్పుడప్పుడు సడెన్ గా అడవి జంతువులు దాడి చేయడం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉన్న అవి ఎందుకో ఒక్కసారిగా మీదకు వస్తూ ఉంటాయి. అందుకే అడవిలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం లేదంటే చాలా ప్రమాదమే జరగొచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు మన తప్పు వల్ల కాకుండా వేరే వారి తప్పులకు మనం బలవుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఓ బైకర్ పరిస్థితి మారింది. […]
Dog shocks bride groom: పెంపుడు జంతువులు చాలా సార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తూ ఉంటాయి కూడా. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చోవడం మనవంతు అవుతుంది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులే కొన్ని సార్లు మన ముఖ్యమైన పనులకు అడ్డంకిగా మారితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ యువకుడికి ఎదురయ్యింది. ఈ స్టోరీ తెలుసుకున్న వారు ఇఫ్పుడు ఆ […]
Chandrayaan 2 mission Mistakes: చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరి ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలవాలన్న భారత్ కల నెరవేరడానికి ఇంకా కొద్దిగంటలు మాత్రమే సమయం ఉంది. అయితే దీనిని సాధించడం కోసం సెప్టెంబర్ 7, 2019న, చంద్రయాన్ 2 మిషన్‌ను ఇస్రో ప్రారంభించింది. అయితే చివరి నిమిషంలో విక్రమ్ రోవర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత అంతరిక్ష కేంద్రం ఎలాంటి సమాచారాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రయోగం విఫలమైంది. అసలు ప్రయోగం విఫలం […]