రెండురోజుల క్రితమే దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగింది. ప్రతి ఒక్కరూ తమ ఛాతిపై చిన్న జెండాను పెట్టుకున్నారు. ఇంటిపై పెద్ద జెండాను హర్ ఘర్ తిరంగా అంటూ ఎగురవేశారు. అంతేకాదు తమ వాట్సప్ డీపీల్లో కూడా జాతీయ జెండాను పెట్టేసుకున్నారు. తరువాత రోజు మాత్రం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. జెండాలను ఎక్కడ ఉంచామో కూడా గుర్తులేనంతగా తన పనుల్లో మునిగిపోయారు. కొందరైతే వాటిని […]
ఆన్‌లైన్ గేమింగ్ కు సంబంధించి జీఎస్టీని మార్చడంతో ఆ సంస్థలు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆ సంస్థలు భారీగా బకాయి పడ్డాయి. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు చెల్లించాల్సిన పన్ను బాకీలు దాదాపు 45,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 11న ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, క్యాసినోలలో బెట్టింగ్‌ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు […]
ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చాక ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేయాల్సిన అవసరం దాదాపు తగ్గిపోయింది. దీంతో చాలా మంది డెబిట్ కార్డులను వాడటం మానేశారు. ఏదో అప్పుడప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే డెబిట్ కార్డు వాడకం ఎంత తగ్గిందో కెడ్రిట్ కార్డు వినియోగం అంత పెరిగింది. బ్యాంక్ లు కస్టమర్లను ఆకర్షించేలా వీటిపై అనేక ఆఫర్లను ఇవ్వడం కూడా వీటి వినియోగానికి కారమవుతున్నాయి. ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ, స్పెండింగ్‌ని […]
కొన్ని కొన్ని సార్లు కార్ల విషయంలో జరిగే అతి పెద్ద తప్పు పెట్రోల్ బదులు డిజీల్ కొట్టించడం, డిజీల్ బదులు పెట్రోల్ నింపడం. మనం తొందరలో ఉన్న లేదా ఆయిల్ బంక్ లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో సీఎన్ జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ కార్లు వాడుతున్న వారున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న కార్లలో ఫ్యూయల్ […]
కింగ్ ఫిషర్ బీర్ తాగే వారికి షాకింగ్ న్యూస్. మద్యం సేవించేటప్పుడు కానీ, పార్టీ చేసుకునేటప్పుడు కానీ మీ ఛాయిస్ కింగ్ ఫిషర్ బీర్ అయితే ఈ వార్త మీకు కొంచెం భయాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే, కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం (సెడిమెంట్స్) గుర్తించారు అధికారులు. అవి మనుషులు తాగితే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా నంజన్ గడ్ లోని యునైటెడ్ బ్రూవరీస్ లో 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్ […]
మనలో చాలా మందికి పెద్ద పెద్ద కలలే ఉంటాయి. అయితే వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే వారు కొందరే ఉంటారు. చిన్న స్థాయి నుంచి కష్టపడి పెద్దస్థాయికి చేరుకుంటారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్ఛితంగా నీ తప్పే అవుతుంది అన్నాడు ఓ మహానుభావుడు. నేడు మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే గొప్పవాడిని కావాలని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న ఓ […]
సాధారణంగా ఇళ్లలో కుక్కలను , పిల్లులను పెంపుడు జంతువుల్లాగా పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అవి కూడా మనుషులను అమితంగా ప్రేమిస్తాయి. వారి పట్ల విశ్వాసంతో ఉంటాయి. అయితే మనుషుల పట్లే కాదు మూగజీవాల పట్ల కూడా కొందరు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కుక్కల పట్ల అత్యంత వికృతంగా ప్రవర్తించింది ఓ జంట. భార్యాభర్తలిద్దరూ కలిసి రెండు కుక్కలతో శృంగారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వాటిని కెమెరాలో కూడా బంధించారు. ఇలా వారు పలుమార్లు కుక్కలపై […]
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతట సంబరాలు అంబరానంటాయి. అంతేకాకండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ తాము ఉన్న చోట స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఒక చోట మాత్రం చిరకాల ప్రత్యర్థులుగా భావించే భారత్, పాక్ పౌరులు కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ అరుదైన సంఘటన బ్రిటన్ లోని లండన్ లో జరిగింది. భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే పాకిస్తాన్ మనకంటే ఒకరోజు ముందే అంటే […]
ఫ్రాన్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ఈఫిల్ టవర్. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. దీనిని చూసేందుకు లక్షల్లో టూరిస్ట్ లు పారిస్ కు ప్రతి యేటా క్యూ కడుతూ ఉంటారు. సినిమాల్లో కూడా దీనిని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటారు. ఇక అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో అయితే ఈఫిల్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. అంత ఎతైన ఈఫిల్ టవర్ నుంచి పారిస్ నగరాన్ని చూడాలని చాలా […]
Ghost saves a Teacher: దెయ్యాలు నిజంగా ఉంటాయో లేదో తెలియదు కానీ అవి అంటే మాత్రం అందరికీ భయమే. అయితే ఇవి ఉన్నయా లేవా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు ఆధారాలతో ఎటువంటి సమాధానం దొరకలేదు. అయితే కొందరు దెయ్యాలని చూశామని అవి అలా చేశాయి ఇలా చేశాయి అని చెబుతూ ఉంటారు కానీ వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కొందరు అవి ఉన్నాయని నమ్ముతుంటే కొందరు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు. అదంతా […]