పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చాలా మంది ప్రజలు ఆవు, గేదె లేదా మేక పాలను తాగుతారు. అయితే, పాలలో ఆల్కహాల్ శాతాన్ని కలిగివున్న జంతువు ఒకటి ఉంది. బీర్ లేదా విస్కీ కంటే ఎక్కువ మద్యం మత్తు ఈ పాలు తాగితే కలుగుతుంది. ఆ జంతువుత మరేదో కాదు అది ఏనుగు. ఆడ ఏనుగు పాలలో దాదాపు 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఎందుకంటే ఏనుగులు చెరకును చాలా […]
ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను కన్నడ నటుడు కారుతో ఢీకొట్టాడు. దీని కారణంగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా భార్య చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో కొన్ని చిత్రాల్లో నటించిన నాగభూషణ శనివారం రాత్రి తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. కారు వేగంగా నడుపుతున్నాడు నాగభూషణ. రాత్రి 9.45 గంటల సమయంలో వసంత పుర […]
ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన రెండో భార్యకు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకుతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆమె కన్నబిడ్డలు కూడా సహకరించారు. ఈ ఘటన యూపీలోని బందా జిల్లాలో జరిగింది. తలలేని మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆమె చేతికి నాలుగు వేళ్లు కూడా లేకపోవడం కనుగొన్నారు. మృతురాలి పై పాక్షికంగానే దుస్తులు ఉన్నాయి. ఇక మొండెనికి కొంత దూరంలో తలను […]
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ అంటే తమ అభిమాన నటీనటులు ఆడతారంటూ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు జనాలు. ఫన్నీగా తీసుకోవాల్సిన గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు స్టార్స్. దీంతో మొదలు కాకముందే గ్రూప్ దశలోనే టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఇలా జరిగి అర్థాంతరంగా ఆగిపోయింది. నిర్మాత ముస్తాఫా కమాల్ రాజ్, దీపాంకర్ దీపోన్‌కు చెందిన టీమ్స్ మధ్య బౌండరీ విషయంలో వివాదం చెలరేగింది. అంపైర్ […]
ఖలిస్థానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దుమారం రేపిన సంగతి తెలిసిందే . తాజాగా భారత్ పై దాయాది దేశం పాక్ సంచలన ఆరోపణలు చేసింది. రెండు రోజుల క్రితం తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత దేశ ప్రమేయం ఉందని పాక్ మంత్రి ఒకరు అన్నారు. మస్తుంగ్ లో జరిగిన సూసైడ్ అటాక్ వెనక రా ఏజెంట్ల పాత్ర ఉందని […]
మహేంద్రసింగ్ ధోని ఈ పేరుకు క్రికెట్ చరిత్రలో చెరిగిపోని ముద్ర ఉంది. ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో విజయాలను అందించి నెంబర్ 1 గా నిలవడంలో మాహీ పాత్ర చెప్పలేనిది. ఎన్నో కప్ లను భారత్ ఖాతాలో చేర్చాడు ధోని. అందుకే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా ఇప్పటికీ ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికి కూడా ధోని చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేస్తున్నాడు. అలా […]
ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట మూడ్రోజుల క్రితం బిగ్‌బాస్-16 ఫేమ్ మోడల్, నటి అర్చన గౌతంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె ఎట్టకేలకు నోరు విప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని కలిసేందుకు తండ్రితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లానని ఆమె తెలిపారు. వారిని అభినందించడానికే అక్కడికి వెళ్లినట్లు పేర్కొ్న్నారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగినట్లు […]
ఫ్రాన్స్ ఈ మాట వినగానే ఒక మంచి పర్యాటక కేంద్రం, ఫ్యాషన్ ప్రపంచం అని గుర్తుకు వస్తుంది. ఎక్కడ చూసినా అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఎక్కడ చూసిన నల్లులు దర్శనమిస్తున్నాయి. ఇళ్లల్లో, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో, చివరికి సినిమా హాళ్లలో సైతం ఈ నల్లులే కనిపిస్తు్న్నాయి. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఈ నల్లుల […]
నేషనల్ మెడికల్ కమిషన్(NMC) చట్టబద్ధమైన నిబంధనలు, కనీస ప్రమాణాలను పాటించడంలో విఫలమైన వైద్య కళాశాలల విషయంలో కఠినమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. నిబంధనలు పాటించని సందర్భాల్లో ఒక్కో ఉల్లంఘనకు రూ. 1 కోటి చొప్పున జరిమానా విధించనున్నట్లు జాతీయ వైద్య మండలి తెలిపింది. ఇవేకాక వైద్య సంస్థలు ఏడాది చివరిలో సమర్పించే రికార్డ్స్, మూల్యాంకన విధానాలు, నిబంధనలకు సంబంధించి ప్రొఫెసర్స్, డీన్, డైరెక్టర్, ఫ్యాకల్టీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలితే ఆ వైద్య సంస్థలకు రూ.5 లక్షల […]
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన సంగతి తెలిసిందే. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. ఇదిలా వుండగా మహిళా రిజర్వేషన్ చట్టంపై ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టంతో కేవలం లిప్ స్టిక్ వేసుకునే మహిళలే ప్రయోజనం పొందుతారన్నారు. బీహార్ […]