ప్రస్తుతం రాజకీయంగా ఒక్క చిన్న పదవి ఉంటే చాలు కొన్ని కోట్లు వెనుకేసుకుంటున్నారు. అలాంటిది దేశ అత్యున్నత పౌరుడి స్థానంలో ఉండి కూడా తనకు ఇచ్చిన గిఫ్ట్ కు డబ్బులు ఇచ్చిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఎంతటి గొప్ప వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా పేరుపొందిన ఆయన గొప్ప సైంటిస్ట్ గానే కాకుండా మానవతావాదిగా కూడా పేరు పొందారు. ఆయన చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఎందరికో రోల్ మోడల్ […]
సాధారణంగా విమానం కూలిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. ఒక్కసారి ప్లేన్ క్రాష్ అయితే అందులో ఒక్కరు కూడా బ్రతికే అవకాశం ఉండదు. ఈ మధ్య కారణమేదైనా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నారు. సాంకేతిక లోపాలు, వాతావరణం అనుకూలించక కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు పైలెట్ తన నైపుణ్యంతో విమానంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటారు. మరికొన్ని సార్లు దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా మలేషియాలో ఘోర విమాన […]
ఉద్యోగం చేస్తున్నామంటే రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. వర్క్ టార్గెట్ ప్రెజర్ ఒకెత్తైతే , బాస్, కోలిగ్స్ నుంచి ఉండే ప్రెజర్ మరొకటి. ఇక ఎంతో మంది ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోలేక తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఇలాంటి వాటి గురించే చాలా మంది తమ సోషల్ మీడియా ద్వారా తరచూ పంచుకుంటున్నారు. అలాంటి ఓ ఘటన గురించే ఓ వ్యక్తి రెడ్డిట్ ద్వారా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు.ఆఫీస్ లో తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నందుకు అతనిపై వాళ్ల […]
Flood Watch For Floods Update: ఇటీవల దేశవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హిమచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో వరదల దాటికి నదులు ఉప్పొంగి ప్రవహించాయి.కొండచరియాలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా పలుచోట్ల భవనాలు సైతం వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఎంతో మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పొయారు. ఇక దేశవ్యాప్తంగా వరదలు పెరగడంతో కేంద్ర జలశక్తి కమిషన్ (సీడబ్ల్యూసీ) ‘ఫ్లడ్‌వాచ్’ (FloodWatch) పేరుతో ఓ సరికొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ సాయంతో దేశంలో ఏ […]
Woman Slapped Man With Slipper: మహిళలను వేధించడం, వారిపై అఘాయిత్యాలకు పాల్పడటం ఈ మధ్యకాలంతో మరీ ఎక్కువైపోయాయి. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా, పోలీసులు ఎంత చురుకుగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రతి రోజు ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఆ […]
Snake In Cauliflower: మనం హోటల్ కు వెళ్లినప్పుడో, లేదా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడో అప్పుడప్పుడు మనం తినే ఫుడ్ లో బొద్దింకలు, కొన్ని సందర్భాల్లో ఎలుకలు రావడం చూస్తూ ఉంటాం. ఇటువంటి ఘటనలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో కూడా తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. కొంత మందికి ఆహారంలో బల్లిపడి ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఆహారంలో పాము తల వచ్చిందని ఇటీవల ఓ […]
Attack On Woman: ఎవరైనా మన ఇంటి వైపు నుంచి వెళుతూ డోర్ కొట్టి దాహం అవుతుంది మంచి నీరు కావాలని అడిగితే ఇవ్వడం సహజం. అయితే ప్రస్తుతం మనం ఎలాంటి సమాజంలో ఉన్నమంటే పక్కవాడికి సాయం చేస్తే కూడా వారే చివరికి మన చెడు కోరుకుంటున్నారు. మంచి నీరు కావాలని వచ్చి మహిళలపై దాడి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న వాటిని దోచుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
Woman With Gun: అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతుంది. దీనికి అద్దం పట్టే మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మహిళ నడిరోడ్డుతో హల్ చల్ చేస్తూ అక్కడ ఉన్నవారికి కాసేపు గుండెపోటు తెప్పించింది. ఈ ఘటన న్యూయార్క్ లో జరిగింది. అయితే చాకచక్యంగా పోలీసులు ఆమెను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం న్యూయార్క్ సమీపంలోని నాస్సౌ కౌంటీలో ఓ 33 ఏండ్ల మహిళ తుపాకీతో హల్ చల్ […]
Bus Catches Fire: కొన్ని కొన్ని సార్లు అంతా సవ్యంగా ఉంది అనుకున్నా కూడా అనుకొని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఒక ఘటనే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగింది. ఒక హైవే పై అప్పటి వరకు మంచిగా వెళ్తున్న బస్సులో సడెగా మంటలు వ్యాపించాయి. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.డ్రైవర్ అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో ప్రకారం […]
JUSTIN BIEBER X VESPA: వెస్పా.. స్కూటీలలో దీనికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. దీనికి ఉండే లుక్ ఇది ఇచ్చే కంఫర్ట్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. అందుకే అమ్మాయిలు ఇదంటే పడి చచ్చిపోతుంటారు. అబ్బాయిలకు బులెట్ బండి అంటే ఎలా పిచ్చి ఉంటుందో అమ్మాయిలకు కూడా వెస్పా అంటే కూడా అలానే ఉంటుంది. దీని స్మూత్ డ్రైవింగ్ అందరికి భలే నచ్చుతుంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఇది ఇటలీకి […]